Miss Universe Korea: 80 ఏళ్ల ఓల్డ్ మిస్ యూనివర్స్ కొరియా.. యువతులను మించిపోయేలా..
- కొరియన్ మోడల్ చోయ్ సూన్-హ్వా కల
- వయస్సుతో సంబంధం లేకుండా ప్రయత్నం
- 80 ఏళ్ల వయస్సులో బ్యూటీ మిస్ యూనివర్స్ కొరియా పోటీలో పాల్గొని చరిత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొరియన్ మోడల్ చోయ్ సూన్-హ్వా కలలను నెరవేర్చుకునేందుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించారు. 80 ఏళ్ల వయస్సులో ఈ బ్యూటీ మిస్ యూనివర్స్ కొరియా పోటీలో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో పాల్గొన్న అత్యంత వయో వృద్ధురాలిగా ఆమె తన మనవరాలి వయసులో ఉన్న అమ్మాయిలతో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ఇందులో ఆమె శైలి, నడక అందరి హృదయాలను గెలుచుకున్నారు. “మోడల్‌గా మారడం నాకు కొత్త మార్గానికి తలుపు తెరిచినట్లే” అని చోయ్ సీఎన్ఎన్తో అన్నారు.
READ MORE: Pawan Kalyan: అన్నప్రాశనలో కత్తి పట్టుకున్న పవన్ కళ్యాణ్.. అంజనమ్మ పంచుకున్న విశేషాలివే!
Also Read
- Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో యాత్ర చేయడం లేదు.. 'నషా ముక్త్ భారత్'పై కేంద్ర మంత్రి..
- Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
- Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
- Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్‌కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
72 ఏళ్ల వయసులో మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించిన చోయ్ మిస్ యూనివర్స్ కొరియా కిరీటాన్ని పొందకపోవచ్చు. కానీ ఆమె బెస్ట్ డ్రెస్డ్ అవార్డును అందుకుంది. అంతేకాదు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. యువతులకు గట్టి పోటీనిచ్చే ఈ బ్యూటీ ఫ్యాషన్ సెన్స్ కూడా జనాలకు నచ్చుతోంది. చోయ్‌కి 80 ఏళ్లు వచ్చినప్పటికీ.. ఆమె శైలి ఏ యువతి కంటే తక్కువ కాదు. ఆమె మోడలింగ్ ఫోటోషూట్లు ఒక రకమైనవి.
READ MORE:Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ దసరా సేల్.. రూ.49,999లకే ఎస్1 స్కూటర్!
1952లో జరిగిన మొదటి మిస్ యూనివర్స్ పోటీకి దాదాపు ఒక దశాబ్దం ముందు 1943లో జన్మించారు. చోయ్. ఈ నవంబర్‌లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్లో దక్షిణ కొరియాకు ప్రాతినిధ్యం వహించి టైటిల్‌ను గెలుచుకుంటే చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే పోటీల్లో పాల్గొన్న అత్యంత వృద్ధ మహిళగా రికార్డు సృష్టించారు. బాయ్ కట్ హెయిర్‌తో స్క్వేర్ నెక్లైన్ బ్లాక్ డ్రెస్‌ను ధరించి, హసీనా దానిని తెల్లటి బూట్లు, అద్భుతమైన ముత్యాల ఆభరణాలతో స్టైల్ చేసింది. అయితే ఆమె రెడ్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. బ్లాక్ స్లీవ్ లెస్ గౌనులో కూడా చోయ్ స్టైల్, లుక్స్ కిల్లర్ గా ఉన్నాయి.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
-
Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో యాత్ర చేయడం లేదు.. ‘నషా ముక్త్ భారత్’పై కేంద్ర మంత్రి..
-
Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!