Minister Kottu Satyanarayana: బాబు పాలనలో చేసిన పనుల వల్లే రాష్ట్రంలో దుర్భిక్షం ఏర్పడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kottu Satyanarayana: చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆలయాలను జగన్ తిరిగి నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిలోని మహా మండపం, పాత మెట్ల వద్ద పునః నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో ఆయన చేసిన పనుల వల్లే రాష్ట్రంలో దుర్భిక్షం ఏర్పడిందని మంత్రి విమర్శించారు. ఓట్ల కోసం మా పథకాలనే పవన్, బాబు తప్పుపట్టారన్నారు. 8 ఆగమాలతో జగన్ సంకల్పించిన యజ్ఞం విజయవంతం అయిందని.. జగన్ సంకల్పంతో రాష్ట్రంలో కాసుల వర్షం కురుస్తోందని, ప్రజలు సుభిక్షంగా వున్నారన్నారు.
Read Also: Perni Nani: చంద్రబాబును పాతాళానికి తొక్కేది పవన్ కల్యాణ్ మాత్రమే..
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
సభ ప్రారంభమైన 5:30 వరకూ కూచున్నారంటే జనం లేకనే కదా అంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. నోటికొచ్చిన భాషతో ప్రజలు అసహ్యించుకుంటారనే ఆలోచన లేకుండా మాట్లాడారని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కాపుల పరువు తీసేసాడని ఆయన అన్నారు. దిగజారిపోయి మాట్లాడటం సరికాదని హరి రామజోగయ్య చూపుతూనే ఉన్నాడన్నారు. కాపులందరికీ పవన్ సమాధానం కారం రాసినట్టుగా ఉందన్నారు. పవన్ చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చాడా.. మూడో అడుగు చంద్రబాబు నెత్తిన పెట్టమంటాడేమో అంటూ ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యలకి అందరూ నొచ్చుకుంటున్నారని.. టీడీపీ కార్యకర్తలకు తలొగ్గి ఉండాలని పవన్ చెప్పడంతో కాపులు సిగ్గుపడ్డారన్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి నడిచేందుకు కాపులు సిద్ధంగా లేరన్నారు.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!