Virat Kohli: టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ?.. బీసీసీఐకి సమాచారం
- టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ?
- బీసీసీఐకి సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లకు వీడ్కోలు పలికారు. తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ వన్డేకి మాత్రమే పరిమితమయ్యాడు. సరే.. కోహ్లీ ఉన్నాడులే అనుకునేలోపే అభిమానులకు హార్ట్ బ్రేక్ అయ్యే వార్త వెలుగులోకి వచ్చింది. ఎస్.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కి ముందే తన టెస్ట్ రిటైర్మెంట్ ని అనౌన్స్ చేయనున్నాడు.
Also Read:OperationSindhoor: పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
ఈ విషయం ఇప్పటికే బీసీసీఐ దృష్టికి వెళ్లడంతో.. పునరాలోచించాలని బీసీసీఐ కోహ్లీకి విజ్ఞప్తి చేసిందట. అయితే కోహ్లీ మౌనం వహించడంతో తన రిటైర్మెంట్ త్వరలోనే ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోహ్లీ టెస్టులకు రిటైర్ అయితే భారత క్రికెట్లో ఇదొక సెన్సేషన్ అవుతుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు మ్యాచులు చూస్తున్నారంటే అది కేవలం రోహిత్, కోహ్లీ కోసమే. వీళ్ళిద్దరూ లేని క్రికెట్ ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టమే. అయితే వన్డేల్లో కొనసాగడం కాస్త ఊరట కలిగిస్తుంది. సచిన్ తర్వాత ధోనీ, ధోనీ తర్వాత రోహిత్ కోహ్లీలు ఇండియన్ క్రికెట్ ను ముందుకు నడిపించారు.
Also Read:IndiaPakWar: టర్కీ డబుల్ గేమ్.. పాక్కి డ్రోన్ల సరఫరా.. పహల్గామ్ మృతులకు సంతాపం
అయితే వీళ్ళిద్దరూ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో యువభారత్ టీమిండియాను ముందుకు నడిపించాల్సి ఉంది. మరోవైపు ఇంగ్లండ్ టూర్ ఎంపిక బీసీసీఐ సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. విరాట్ కోహ్లి స్థానంలో ఎవర్ని ఎంపిక చేయాలో సెలెక్టర్లకు అర్ధం కావడం లేదు. కోహ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటని సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.ఏదేమైనా కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకుంటే భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!