OperationSindhoor: పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..
- పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..
- కాల్పులు విరమించాలని పాక్ ను కోరిన విదేశాంగ కార్యదర్శి రుబియో..
- ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని రెండు దేశాలను కోరిన మార్క్ రుబియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindhoor: పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో కాల్పులకు దిగింది. దీంతో పాటు నియంత్రణ రేఖ ప్రాంతంలోని భారతదేశంలోని 26 ప్రదేశాలలో సాయుధ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. పాక్ కాల్పులు, డ్రోన్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టాయి. దీంతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
Read Also: Pakistan : పరేషాన్‌లో పాకిస్తాన్… 48 గంటల పాటు పెట్రోల్ బంక్‌లు బంద్..
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
భారత్- పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులపై ఆమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతను తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇరు దేశాలు ఘర్షణలను నివారించడానికి “నిర్మాణాత్మక” చర్చలను ప్రారంభించడానికి అమెరికా సహాయం చేస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే మార్క్ రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో విడివిడిగా మాట్లాడారు. రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలాగే, ఉగ్రవాద గ్రూపులకు మద్దతును అంతం చేయడానికి పాకిస్తాన్ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి రుబియో పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!