AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
- ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
- 21న పోలింగ్ స్టేషన్ల వివరాలు సిద్ధం
- 26 వరకు అభ్యంతరాలకు అవకాశం
- 31న తుది జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Local Elections : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ముమ్మర కసరత్తు ప్రారంభించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల పూర్తిస్థాయి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, నివేదికల సేకరణపై ఎస్ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పోలింగ్ స్టేషన్ల వివరాలను తక్షణమే సిద్ధం చేయాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని పురమాయించింది.
పోలింగ్ కేంద్రాల ప్రక్రియ.. వారం రోజుల్లో తుది జాబితా ఖరారు
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ స్పష్టమైన టైమ్‌లైన్‌ను ఖరారు చేసింది. దీని ప్రకారం ఈ నెల 21 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అవసరమయ్యే పోలింగ్ స్టేషన్ల వివరాలన్నీ పూర్తిస్థాయిలో సిద్ధం కానున్నాయి. అనంతరం ఈ నెల 23న ఆ వివరాలను బహిరంగంగా ప్రచురిస్తారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే తెలపడానికి ఈ నెల 26 వరకు గడువు ఇచ్చారు. వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం ఈ నెల 29 నాటికి సంబంధిత జిల్లాల కలెక్టర్లు పోలింగ్ స్టేషన్ల జాబితాకు ఆమోదం తెలుపుతారు. చివరగా ఈ నెల 31వ తేదీన ఆమోదించిన పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడించి, పంచాయతీ పోరుకు మార్గాన్ని సుగమం చేయనున్నారు.
Also Read
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
తాజావార్తలు
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
-
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?