IND vs IRE: భారత్-ఐర్లాండ్ మధ్య రెండో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఐర్లాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ గెలవగా.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
CM KCR : సూర్యాపేటకు సీఎం కేసీఆర్ వరాల జల్లు..
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
తొలి టీ20లో భారత్ రెండు పరుగుల తేడాతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం గెలుపొందింది. ఇక టీమిండియా బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన చూపించడంతో.. ప్రత్యర్థి జట్టు చేతులెత్తిసింది. ఈ మ్యాచ్ కూడా డబ్లిన్‌లో జరుగుతుంది. రెండు జట్లలో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇక టీమిండియా తరుఫున స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే.
Guntur Kaaram: నో డౌట్స్.. బాబు ల్యాండ్ అయ్యేది సంక్రాంతికే
మరోవైపు భారత్ కు ఇద్దరు ఓపెనర్లు బలంగా ఉన్నారు. తొలి టీ20లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌ల జోడీ మంచి ఆరంభాన్ని అందించారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. డకౌట్ చేసి నిరాశ పరిచాడు. అనంతరం సంజూ శాంసన్ బ్యాటింగ్ తో పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం మ్యాచ్ లో క్రీజులోకి దిగిన భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 2 ఓవర్లలో 18 పరుగులు చేశారు. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా.. భారత్ ఒక మ్యాచ్ గెలిచింది.
Neha Sharma : క్లివేజ్ అందాలతో మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ..
భారత్ జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్
ఐర్లాండ్ జట్టు : ఆండ్రూ బల్‌బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్, బెంజమిన్ వైట్.
- Tags
- cricket
- india
- ireland
- Sports
- telugu news
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!