Nandi Awards : ఏకంగా 9 ఏళ్ల ‘నంది’ అవార్డులకు గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ, టెలివిజన్, నాటక రంగాల కళాకారుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది! ప్రతిష్టాత్మక ‘నంది’ అవార్డుల ప్రదానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేస్తూ. అమరావతి నుంచి తాజాగా వెలువడిన ఉత్తర్వులతో టాలీవుడ్‌తో పాటు బుల్లితెర, రంగస్థల కళాకారుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది పురస్కారాల విషయంలో ప్రభుత్వం వేగం పెంచి, ఏకంగా 2017 నుంచి 2025 వరకు.. అంటే తొమ్మిదేళ్ల కాలానికి సంబంధించిన అవార్డులను ఒకేసారి అందించేందుకు రంగం సిద్ధమైంది. సినిమా, టెలివిజన్, నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కేవలం ప్రకటనతోనే సరిపెట్టకుండా, వచ్చే నెల అంటే డిసెంబర్లోనే నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంద,. ఈ ప్రతిష్టాత్మక వేడుకను విజయవాడలో గానీ, లేదా రాజధాని అమరావతిలో గానీ అట్టహాసంగా నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నంది అవార్డుల సందడి మళ్ళీ మొదలవుతుండటంతో, 2017 నుంచి 2025 మధ్య వచ్చిన ఏయే చిత్రాలు, ఏయే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ గౌరవాన్ని దక్కించుకుంటారనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశమైంది. మొత్తానికి, డిసెంబర్లో తెలుగు కళాకారులందరికీ ఇదొక నిజమైన పండగ కాబోతోంది!
Also Read
తాజావార్తలు
-
Nandi Awards : ఏకంగా 9 ఏళ్ల ‘నంది’ అవార్డులకు గ్రీన్ సిగ్నల్!
-
Pakistani Astronaut: అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ.. పాక్ వ్యోమగామి కోసం 100కు పైగా హలాల్ వంటకాలు!
-
Bala 369 : “సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి!”.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్!
-
Arjun: రాముడి కథతో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ భారీ స్కెచ్
-
EPFO: PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త సదుపాయం..?
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!