హాట్ బ్యూటీ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చిరుత సినిమా తో తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది.మొదటి చిత్రంలోనే తన హాట్ అందాలతో యువతను ఫిదా చేసింది.తన స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాల తో నేహా శర్మ యువతని బాగా ఆకట్టుకుంది కానీ చిరుత సినిమా తో ఆమెకు వచ్చిన ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ.చిరుత తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమా లో నటించింది.ఆ తరువాత తెలుగు లో ఈ భామ అంతగా కనిపించలేదు.తెలుగులో ఆఫర్స్ కరువు కావడంతో ఈమె బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.ప్రస్తుతం నేహా శర్మ ‘జోగిరా సారా రా రా’ అనే హిందీ సినిమా లో నటిస్తోంది. అలాగే కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది.
ఈ భామ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది. నేహా శర్మ తన గ్లామర్ ఫోజుల తో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన క్లీవేజ్ షో తో మరియు బికినీ ఫోజులతో నేహా శర్మ రెచ్చగొడుతుంది.తాజాగా నేహా శర్మ తన చెల్లి అయిషా శర్మ తో కలసి అందాలు విందు చేస్తుంది.. ఇద్దరూ వర్షంలో గొడుగు పట్టుకుని ఘాటైనా పరువాలు ఒలకబోస్తున్నారు.గతం లో నేహా శర్మ బికినిలో ఐస్ బాత్ ఛాలెంజ్ లో ఎంతో హాట్ కనిపించింది.అయిషా శర్మ కూడా ఐస్ బాత్ ఛాలెంజ్ లో పాల్గొంది. ఈ యంగ్ బ్యూటీ ఇంకా నటి గా మారలేదు కానీ తన అందం తో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది .తాజాగా ఎద అందాల తో నేహా మైమరిపిస్తోంది. ఈ అందాలు చూసి సోషల్ మీడియా లో కొందరు నెటిజన్లు హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు.