Pranavi Chandra: కరీబియన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్కు హైదరాబాద్ క్రికెటర్ ఎంపిక..
- కరీబియన్ ప్రీమియర్ లీగ్కు హైదరాబాద్ క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపిక
- ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడనున్న ప్రణవి
- హైదరాబాద్ నుంచి సీపీఎల్ కు ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రణవి నిలవడం గర్వకారణం- జగన్‌మోహన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్ లో ఆగష్టు 22 నుంచి 30 వరకు జరగనున్న మహిళల కరీబియన్ ప్రీమిమర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్ లో హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపికైంది. ప్రణవి చంద్ర ఆతిథ్య ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడేందుకు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సీపీఎల్ కు ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రణవి నిలవడం గర్వకారణమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అన్నారు.
Read Also: Asaduddin Owaisi: ముస్లింలను అంతం చేయడమే వక్ఫ్ బిల్లు లక్ష్యం..
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు ఎంపికైన తొలి హైదరాబాదీ క్రికెటర్‌గా ప్రణవి రికార్డు నెలకొల్పింది. 22 ఏళ్ల ప్రణవి రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కమ్ మిడిలార్డర్ బ్యాటర్. ఆమె ఇప్పటివరకు భారత జాతీయ జట్టుకు ఆడలేదు. కాగా.. హైదరాబాద్ టీమ్‌తో పాటు ప్రణవి సౌత్ జోన్ టీమ్ కూడా ప్రాతినిథ్యం వహించింది. దూకుడుగా ఉండే టాప్ ఆర్డర్ బ్యాటర్, దేశవాళీ టీ20లతో పాటు వన్డేలలో ప్రణవి ఆకట్టుకునే స్ట్రైక్ రేట్లు.. ట్రినిడాడ్ లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగే లీగ్ కు ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించింది. లీగ్ లో ట్రినిడాడ్@టొబొగో జట్టులో ముగ్గురు భారతీయులు ఉన్నారు. వారిలో జెమియా రోడ్రిగ్స్, శిఖా పాండే, ప్రణవి ఉన్నారు.
Read Also: Fishing Boat: విశాఖ తీరంలో తునాతునకలైన ఫిషింగ్ బోటు.. విషయం ఏంటంటే..?
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్‌ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..