Governor Tamilisai : విద్యారంగంలో అనేక మార్పులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయం విద్య రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ స్పందించారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు వ్యవసాయ, విద్య రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ.. విద్యారంగంలో అనేక మార్పులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. విద్యాశాఖకి మంచి కేటాయింపులు చేశారని, టెక్నాలజీ, జాబ్ క్రియేషన్, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, ఎన్నో రకాలుగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు తమిళిసై.
Also Read : Bhatti Vikramarka : మీరు అధికారంలోకి రావడానికి ముందే ఐటీ హైదరాబాద్‌కి వచ్చింది
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
డిజిటల్ లైబ్రరీ కోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ పెంచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, డబ్ల్యూహెచ్‌వో చెప్పినట్టు మన దేశంలో చాలా మరణాలు సంభవిస్తాయి అని అన్నారు… కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాక్సినేషన్, మనమే వాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేసామని ఆమె వెల్లడించారు. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, అండ్ రీసెర్చ్, కు కేటాయింపులు పెరిగాయని, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వడం జరుగుతోందని ఆమె తెలిపారు. వచ్చే 3 సంవత్సారాలు వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మిల్లెట్ భోజనంపైన అవగాహన పెంచుతున్నామని, రాజ్ భవన్ లో కూడా వినియోగం పెంచామన్నారు. అందరూ వారి వారి విభాగాల అభిప్రాయాలు రాసి ఇవ్వండి… బుక్ ప్రింట్ చేస్తున్నామని ఆమె అన్నారు.
Also Read : Cricket Coach Massage: మసాజ్ చేయించుకున్నాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు
తాజావార్తలు
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!