Israel-Gaza War: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి 22 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య గాజా స్ట్రిప్‌లోని ఓ ఆసుపత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని పాలస్తీనా ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పూర్తిగా తోసిపుచ్చింది. గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే అనుమానంతో ఇజ్రాయెల్ సైన్యం రెండు రోజలు పాటు చుట్టముట్టించి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.
Read Also: Liquor Sale : ఢిల్లీలో భారీగా మద్యం అమ్మకాలు.. 15 రోజుల్లో 2.58 కోట్ల సీసాలు
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇక, గాజా నగరం మధ్యలో ఉన్న షిఫా ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న వేలాది మంది ప్రజలు రాత్రిపూట పేలుళ్ల తర్వాత పారిపోయారని, గాజా ఉత్తర యుద్ధ ప్రాంతం నుంచి పారిపోతున్నారని పాలస్తీనియన్లు తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 80,000 మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, శుక్రవారం ఆసుపత్రి నుంచి పారిపోయిన వారిలో కొందరు తీవ్రంగా గాయపడిన రోగులు, వైద్యులు వందలాది మంది మాత్రమే భవనంలో ఉన్నారని చెప్పారు.
Read Also: ICC-SLC: ఐసీసీ కీలక నిర్ణయం.. శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్!
దీంతో ఇంటర్నెట్ సేవలలో అంతరాయం కారణంగా షిఫా ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించలేకపోయారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణించిన పాలస్తీనా పౌరుల సంఖ్య 11,000 దాటిందని హమాస్ పాలిత గాజా స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు గాజా స్ట్రిప్‌లోని సగానికి పైగా గృహాలను ధ్వంసం చేశారు. వాటిలో 40,000 కంటే ఎక్కువ పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా ఎన్‌క్లేవ్ ప్రభుత్వం నిన్న(శుక్రవారం) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, షెల్లింగ్‌తో గాజాలోని 50 శాతానికి పైగా హౌసింగ్ యూనిట్లు దెబ్బతిన్నాయని పేర్కొంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!