Datta Dalvi: మాజీ మేయర్ పై వీధి వ్యాపారి దాడి
- మాజీ మేయర్ పై వీధి వ్యాపారి దాడి
- ముంబై మాజీ మేయర్ దత్తా దల్వీపై విక్రోలి ప్రాంతంలో దాడి
- వీధి వ్యాపారులు తరచూ రోడ్లపై అడ్డంకులు సృష్టిస్తున్నారని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Datta Dalvi: ముంబై మాజీ మేయర్ దత్తా దల్వీపై విక్రోలి ప్రాంతంలో దాడి జరిగింది. దాల్వీపై ఓ వీధి వ్యాపారి దాడి చేసినట్లు సమాచారం. కన్నంవర్ నగర్ లోని స్టేషన్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాచారం ప్రకారం, దల్వీ శివసేన (యుబిటి) సీనియర్ నాయకుడు పదేళ్లుగా ఈ ప్రాంతానికి కార్పొరేటర్‌గా ఉన్నారు. 45 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డుపై వీధి వ్యాపారి రెండు కూరగాయల బండ్లను పెట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని దత్తా దళ్వీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వీధి వ్యాపారి మాజీ మేయర్ పై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు.
Eluru Hospital: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నం..
Also Read
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
- Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
ఈ ఘటన తర్వాత వీధి వ్యాపారిపై దత్తా దల్వీ విక్రోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీధి వ్యాపారులు తరచూ రోడ్లపై అడ్డంకులు సృష్టిస్తున్నారని, దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముంబైలోని రోడ్లపై ఇలాంటి ఆక్రమణల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దాల్వీ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం కేసు దర్యాప్తు ప్రారంభించారు.వీధి వ్యాపారిని గుర్తించి అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
-
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!