కీళ్ల నొప్పులు ఉన్నవారు, తినకూడని ఆహారం ఏంటో తెలుసుకుందాం. ఈ రోజుల్లో వయసు, ఆడ, మగ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు ప్రారంభంలో తక్కువగా ఉండి, తర్వాత పెరిగి దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి కొన్ని రకాల ఆహారాలు మరింత హాని కలిగించే కీళ్ల నొప్పులను ఎక్కువ చేస్తాయి. కాబట్టి అటువంటి ఆహారాలకు దూరంగా ఉండడమే మంచిది. ఈ ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల కీళ్ళ సమస్యలు, నొప్పులను తగ్గించుకోవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రొసెస్డ్ మీట్, రెడ్ మీట్ : ఈ ఆహారాల్లో నైట్రేట్స్, పూరింగ్స్ అనే కెమికల్స్ ఉండటం వల్ల కీళ్లలో నొప్పులను, వాపులను పెంచుతుంది. అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనే టాక్సిక్ ఉండటం వల్ల శరీరం ఇన్ల్ఫమేషన్‌కు గురి అవుతుంది.
అర్టిఫిషియల్ అండ్ రిఫైండ్ షుగర్స్ : శరీరంలో షుగర్ పెరగటం వల్ల అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ పెరుగుతాయి. అది ఇన్ల్ఫమేషన్ దారితీస్తుంది. షుగర్ సైటోకిన్లు విడుదల చేయడం వల్ల ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తర్వాత షుగర్ వల్ల బరువు పెరుగుతారు. దీనివల్ల జాయింట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది.
డెయిరీ ప్రోడక్ట్స్ : డెయిరీ ప్రోడక్ట్స్ లో ఉండే హైలెవల్ షుగర్ జాయింట్ పెయిన్‌కు దారి తీస్తుంది. కారణంగా ఇన్ల్ఫమేషన్ పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. ప్రోటీన్ కూడా జాయింట్ చుట్టూ ఉన్న టిష్యూలకు చికాకు కలిగిస్తుంది. ఇందులో సాచ్యురేటడ్ ఫ్యాట్స్ నొప్పిని మరింత పెంచుతుంది.
కార్న్ ఆయిల్ : జాయింట్ పెయిన్‌కు కారణమయ్యే మరో ఫుడ్ కార్న్ ఆయిల్. కార్న్ ఆయిల్‌లో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ శరీరంలో ఉత్పత్తి చేస్తుంది.
గుడ్లు : గుడ్లను రెగ్యులర్‌గా తినడం వల్ల జాయింట్ నొప్పి పెరుగుతుంది. ఇంకా వాపుకు గురిచేస్తుంది. గుడ్డులో ఉండే పచ్చ సోన ఎసిటిక్ ఆమ్లం
ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డులోని పచ్చ సోన తినకపోవడం మంచింది.
ప్రోటీన్ : ఏ ప్రోటీన్ ఫుడ్స్‌లోనైనా గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇది పెయిన్, ఇన్ల్ఫమేషన్‌కు గురిచేస్తుంది. జాయింట్ పెయిన్ పెంచుతుంది. జాయింట్ పెయిన్‌కు కారణమయ్యే ఆహారాల్లో ఇది ఒకటి. కాబట్టి ప్రోటీన్ ఫుడ్స్‌కు దూరంగా ఉండడమే మంచిది. ప్రోటీన్ ఫుడ్స్ తినడం వల్ల యూరిక్ ఆసిడ్ విడుదలయ్యి.. జాయింట్ పెయిన్స్ పెంచుతుంది. దాంతో క్లోరిక్ ఇన్ల్ఫమేషన్‌కు దారితీస్తుంది.