Turmeric: గోరువెచ్చని నీటిలో పసుపు వేసుకుని తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
- ఆయుర్వేదంగా ఔషధంగా పసుపు
- పసుపులో పుష్కలంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ.. యాంటీఆక్సిడెంట్లు
- రోజూ ఆ నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసుపు లేకుండా వంటకాలు రుచిగా ఉండవు. వంటకాలకు రుచిని తెచ్చే పసుపు.. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. పసుపు నీరు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు కలిగిస్తుంది. పసుపును అనేక వ్యాధులు, సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే పురాతన ఆయుర్వేదంగా పరిగణించారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1/4 టీస్పూన్ పసుపు కలపండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి తాగండి. పసుపు నీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా రోజూ తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుంది. అంతే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా తాగవచ్చు. ఇది మంచి నిద్రను అందిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
READ MORE: Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతానికి పాకిస్థాన్‌తో చర్చలే ఏకైక మార్గం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
పసుపు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇది మీ కడుపులో మంచి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. పసుపు నీరు తాగడం వల్ల చర్మ సౌందర్యం, మెరుపు పెరుగుతుంది. ఇది చర్మపు మచ్చలు (డార్క్ స్పాట్స్), మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు నీటిని తాగడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించబడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే యాంటిడిప్రెసెంట్ లక్షణాలు పసుపులో కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!