Home
Helth Tips
Helth Tips News
-
Health Tips: మీ స్మార్ట్ఫోనే మీ ఫిట్నెస్ కోచ్.. ఆశ్చర్యంగా ఉందా? ఇది చదవండి..
స్మార్ట్ఫోన్లపై ఆధారపడటం రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక అధ్యయనం ప్రకారం.. 2040 నాటికి భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 1.55 బిలియన్లకు చేరుకుంటుంది. సాధారణ సంభాషణ నుంచి మెసేజింగ్ తో పాటు సంగీతం నుంచి పుస్తకాల వరకు, సినిమాల నుంచి గేమింగ్ వరకు.. పిల్లల నుంచి పెద్దల వరకు అన్నింటికీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అవసరం. కానీ.. ఇదే ఫోన్‌ను ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఎందుకు ఉపయోగించకూడదు! -
Side Effects of Antibiotics: గుండె రోగులకు యాంటీబయాటిక్స్ సరైనవేనా?
యాంటీబయాటిక్స్.. శరీరంలో బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కానీ వాటిని అధిక మొత్తంలో తీసుకోవడం ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇప్పటికే మందులు వాడుతున్న హార్ట్ పేషెంట్లు డాక్టర్ని సంప్రదించకుండా మరే ఇతర యాంటీబయాటిక్ మందులను తీసుకోకపోవడం మంచిది. -
Liver Disease : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ పని అయిపోయినట్లే?
మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు లివర్ కూడా చాలా ముఖ్యమైన అంగం. లివర్ పనితీరులో ఏమాత్రం తేడా జరిగినా అది కాస్తా ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే.. మీ లివర్ ప్రమాదంలో ఉందని కొన్ని లక్షణాలు హెచ్చరిస్తాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం... -
Stress Effects: ఒత్తిడికి గురవ్వడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో తెలుసా..?
ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం. ఆఫీస్, స్కూల్, బిజినెస్ తదితర పనులు, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ బారిన పడుతున్నారు. -
Insect repellents: వర్షాకాలంలో దోమలు, కీటకాలు ఇంట్లోకి వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి
వర్షాకాలంలో పురుగులు, బొద్దింకలు, చిన్న చిన్న కీటకాల సమస్య విపరీతంగా పెరుగుతుంది. వర్షం పడ్డ వెంటనే పరిసరాల్లో నీరు నిలిచి బురదగా మారుతుంది. దీంతో దోమలు, కీటకాలు వృద్ధి చెందుతాయి. -
Parenting Tips: పిల్లలు దూకుడుగా మారుతున్నారా? వారిని నియంత్రించడం తప్పనిసరి.. ఈ నియమాలు పాటించండి..
చిన్న పిల్లలు నవ్వినప్పుడు, ఆడినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ఆకస్మిక దూకుడు కార్యకలాపాలు కోపం తెప్పిస్తాయి. అయినప్పటికీ, వారు చేసే ఈ దూకుడు కార్యకలాపాల వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. -
Blood increasing food: రక్తహీనత సమస్యను తరిమికొట్టే పండ్లు ఇవే…
భారత్‌లో పురుషులలో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భిణుల్లో 52% మందిని రక్తహీనత వెంటాడుతోంది. దీని గురించి అందరికీ అవగాహన చాలా అవసరం. అయితే, చాలా మంది రక్తహీనత అనేది సాధారణమైన విషయమే అని భావిస్తుంటారు. -
Cancer: క్యాన్సర్ బారిన పడుతున్న భారత యువత..క్రమంగా పెరుగుతున్న కేసులు..ప్రధాన కారణాలివే
క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి, ఇది సరైన సమయంలో గుర్తించబడకపోతే చికిత్స చేయడం కష్టం. ఇంతకుముందు వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు యువతకు కూడా వస్తున్నట్లు కనిపిస్తోంది. -
Drinks For Thyroid Problems: థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఆరు పానియాలు ట్రై చేయండి
ఈ రోజుల్లో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక వ్యాధులు తలెత్తుతున్నాయి. వీటిలో థైరాయిడ్ ఒకటి. అవును, థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. జీవక్రియ, పెరుగుదల, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
Depression & Memory Problem: చిన్నవయసులో అధిక ఒత్తిడికి లోనైతే..జ్ఞాపకశక్తి బలహీనం
ఈ బిజీ లైఫ్‌లో, ప్రజలు చిన్న వయస్సులోనే ఒత్తిడి మరియు ఆందోళనను ఎదుర్కొంటున్నారు. విజయం సాధించాలనే తపనతో మనుషులు తమ ఆరోగ్యంతో ఆడుకుంటూ సమాజానికి దూరమవుతున్నారు.
తాజావార్తలు
-
Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
-
Basit Ali: ‘తిలక్ వర్మనే అసలైన హీరో’.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!