Delhi Man: పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలోని ఓ పార్కులో ఆడ కుక్కపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసముంటున్నాడని, అతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి, జంతు హింస చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద గత వారం ఫిర్యాదు అందడంతో ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఈ దారుణానికి పాల్పడుతుండగా, అతడిని ఎవరో వీడియో తీశారని పోలీసులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు చేరింది. ఈ వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
ట్విట్టర్‌లో ఈ విషయంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. సిగ్గుమాలిన పని చేసిన అలాంటి వ్యక్తులను వదిలేయవద్దని మండిపడ్డారు. మానవమృగంపై కేసు పెట్టమంటూ జంతు ప్రేమికులు, పోలీసులకు చూపించడంతో సీరియస్‌గా తీసుకోకపోవడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వాట్సాప్ చాటింగ్, స్క్రీన్ షాట్ ఫోటోల ఆధారంగా కుక్కపై అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించలేమని ..విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులపై నెటిజన్లు దుర్భాషలాడారు.
@CPDelhi @DCPWestDelhi @DelhiPolice HARINAGER PS has not only put the department to shame but also the uniform. The only duty police has is to #EnforceLaw. what ground has HARINAGER SHO dared ignore RAPE CASE?@CPDelhi KINDLY GIVE IMMEDIATELY INSTRUCTIONS FOR #SUOMOTO #COGNIZANCE pic.twitter.com/s6MXiiUjh2
— Tarun Agarwal- Anti-Cruelty Officer (@Pfa_AntiCruelty) February 25, 2023