Corona: మళ్లీ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. భారీగా మరణాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పేరు వింటే చాలు ప్రతి ఒక్కరికి హడలే.. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన ఈ వ్యాధి జనాలకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అంతేకాకుండా కరోనాతో పోరాడి చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఐతే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న లోపే.. మరో ప్రమాదం ముంచుకొస్తుంది. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటికి వస్తున్నాయి.
Taneti Vanitha: పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా.. గత 28 రోజులలో (10 జూలై నుండి 6 ఆగస్టు 2023 వరకు) దాదాపు 1.5 మిలియన్ కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. అందులో 2500 మరణాలు ఉన్నాయి. గత 28 రోజులతో పోలిస్తే వరుసగా 80% పెరుగుదల మరియు 57% తగ్గుదల ఉన్నాయి. 6 ఆగస్టు 2023 నాటికి.. ప్రపంచవ్యాప్తంగా 769 మిలియన్లకు పైగా కరోనా కేసులు మరియు 6.9 మిలియన్లకు పైగా మరణాలు నమోదయ్యాయి.
Who Movie: దయ తరువాత ‘హూ’ అంటున్న జేడీ!
అంతేకాకుండా.. ఈజీ 5 (EG.5) అనే వీరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతుందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమక్రాన్ జాతికి చెందిన ప్రస్తుతమున్న ఎక్స్ బీ 1.9.2(XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్ బీ 1.9.2 స్ట్రయిన్ తో పోలిస్తే ఇది.5లోని స్పైక్ ప్రోటీన్ లో అదనంగా ఒక మ్యూటేషన్ కలిగి ఉంటదని ఇది 465 స్థానంలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మరోవైపు ఒమిక్ రౌండ్ నుంచి మరో కొత్త వేరియంట్ ” ఈజీ.5.1″గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విస్తరిస్తుంది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒక్కటని యూకే ఆరోగ్య అధికారులు తెలిపారు.
- Tags
- cases
- corona
- Deaths
- WHO
- World Wide
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!