Fake watch : యాపిల్ వాచ్ ఆర్డర్ ఇస్తే ఫేక్ వాచ్ డెలివరీ.. క్షమాపణలు చెప్పిన అమెజాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కాలంలో ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది.. ఫుడ్ కు సంబందించిన వస్తువుల నుంచి వేసుకొనే ఇన్నెర్స్ వరకు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.. ఇక కస్టమర్ల కోసం ఈ కామర్స్ కంపెనీలు రోజుకొకటి పుట్టుకోస్తుంది.. ప్రముఖ కంపెనీ తమ సైట్ ఫెమస్ అవ్వడానికి కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు.. దీంతో జనాలు ఏది కొనాలాన్నా కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.. అయితే కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి.. తప్పుడు వస్తువు రావడం.. లేదా మోసానికి గురవ్వడం.. తాజాగా ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది..
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో .50,900 విలువ చేసే యాపిల్ వాచ్ ఆర్డర్ చేసి ఫేక్ వాచ్ పొంది మోసపోయానని ఆ మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అంతేకాదు తను ఎలా మోసపోయానో చెబుతూ ఆ మహిళ డీటెయిల్స్ మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
వివరాల్లోకి వెళితే..సనయ అనే మహిళ తను ఆర్డర్ చేసిన యాపిల్ వాచ్ డీటెయిల్స్‌తో పాటు తనకు వచ్చిన ఫేక్ వాచ్ ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఆమె ఆపిల్ వాచ్ (Apple Watch) సిరీస్ 8 ని రూ.50,900 లకి ఆర్డర్ చేసింది. అయితే యాపిల్ వాచ్‌కి బదులుగా జూలై 9 న ‘ఫిట్ లైఫ్’ (Fit Life) వాచ్ డెలివరీ అయ్యిందని తెలుసుకుని షాకయ్యింది. అమెజాన్‌కి ఈ విషయం కంప్లైంట్ చేస్తే వాపసు లేదా మార్పిడిని అందించలేమని చెప్పినట్లు ఆమె తన పోస్టులో పేర్కొంది. ‘అమెజాన్ నుంచి ఎప్పుడూ ఆర్డర్ చేయకండి.. నేను ఆర్డర్ చేసాను యాపిల్ 8 సిరీస్ చూడండి. 9 వ తేదీన నకిలీ ‘ఫిట్ లైఫ్’ వాచ్ వచ్చింది. అమెజాన్ ఈ సమస్యను పరిష్కరించలేదు’ అంటూ అమెజాన్ హెల్ప్ లైన్ ట్యాగ్‌తో షేర్ చేసింది.. అయితే ఆ ట్వీట్ కు తాజాగా అమెజాన్ టీమ్ స్పందించింది..ఆమెకు ట్విట్టర్‌లో క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఖరీదైన గాడ్జెలను ఆన్‌లైన్‌లో ఆర్డర్చెయ్యవద్దని సలహాలు ఇస్తున్నారు.. మరి దీనిపై అమెజాన్ ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి..
NEVER ORDER FROM AMAZON!!! I ordered an @Apple watch series 8 from @amazon on 8th July. However, on 9th I received a fake ‘FitLife’ watch. Despite several calls, @AmazonHelp refuses to budge. Refer to the pictures for more details. Get this resolved ASAP.@AppleSupport pic.twitter.com/2h9FtMh3N2
— Sanaya (@Sarcaswari) July 11, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!