Pawan Kalyan: చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం..
- చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు..
- క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి..
- చంద్రబాబు అనుభవం
- నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం: పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్డీయే కూటమికి శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయం అని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గాము, నిలబడ్డామన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి.. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం.. ఎన్డీయే కూటమి శాసనసభ పక్షానేతగా చంద్రబాబు పేరు ప్రతిపాదించి బలపరిచినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Gold Rate Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
Also Read
- Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి.. ఎక్కడంటే..
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- Zim vs Ban: 'ఇన్నోసెంట్ కైయా' సెంచరీ.. బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజార్టీతో ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్డీయే కూటమి విజయం దేశవ్యాప్తంగా అందరికి స్పూర్తిని ఇచ్చిందన్నారు. ఏపీ ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల నమ్మకాన్ని పెంచాం.. అందుకే, కక్ష సాధింపులకు ఇది సమయం కాదు.. అలాగే, చంద్రబాబు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Ram Pothineni : ఆ యంగ్ డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్..?
ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించేందుకు ప్రజలు కసిగా ఓట్లేశారు.. విజయం నుంచీ పాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.. మూడు పార్టీల లక్ష్యం ప్రజా సంక్షేమమే అని చెప్పుకొచ్చారు. 3 పార్టీల కలయిక త్రివేణి సంగమం లాంటిది.. సభా నాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనను నేను సమర్ధిస్తున్నానున అంటూ పురంధేశ్వరి తెలిపారు.
తాజావార్తలు
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి.. ఎక్కడంటే..
-
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
CM Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
-
Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!