Gold Rate Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
- పెరిగిన బంగారం ధరలు
- భారీగా తగ్గిన వెండి ధరలు
- తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Rate Today on 11th June 2024 in Hyderabad: మగువలకు షాకింగ్ న్యూస్. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. మంగళవారం (జూన్ 11) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.170 పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,840గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,000గా ఉండగా… 24 క్యారెట్ల ధర రూ.71,990గా కొనసాగుతోంది.
# ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.71,840గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.66,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,490గా ఉంది.
# బెంగళూరు, కేరళ, పూణే, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.71,840 వద్ద కొనసాగుతోంది.
# తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,840గా ఉంది.
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
Also Read: Thalapathy Vijay: విజయ్ మంచి మనసు.. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు బహుమతులు!
నేడు బంగారం ధరలు దూసుకుపోతే.. వెండి మాత్రం భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1200 తగ్గి.. 90,500గా నమోదైంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలలో కిలో వెండి ధర రూ. 90,500 వద్ద కొనసాగుతోంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా రూ.95,000గా ఉంది. బెంగళూరులో మాత్రం రూ.91,500గా నమోదైంది.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!