Bihar Elections 2025: భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఇదిలా ఉండగా, మంగళవారం(నవంబర్ 11)న జరిగిన రెండవ దశలో 68.76 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ కొంత మేరకు ఘర్షణలు జరిగినప్పటికీ.. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పురుష ఓటర్లు 62.8%, మహిళా ఓటర్లు 71.6% ఓటింగ్‌లో పాల్గొన్నారు.
READ MORE: IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్‌లు ఇవే!
అయితే.. తాజాగా ప్రముఖ సంస్థలు తన ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్, రాష్ట్రంలో NDA పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. NDA 140-150 సీట్లను గెలుచుకోగలదని అంచనా వేశాయి. ఇప్పుడు ఏడు ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించి పూర్తి వివరాలను ఇపుడు పట్టికలతో సహా తెలుసుకుందాం..

Matrize సంస్థ ప్రకారం.. ఎన్డీఏ 147- 167 సీట్లను కైవసం చేసుకుంటుంది. మరోవైపు, మహాఘట్ బంధన్ 70-90 సీట్లు సాధిస్తుంది. జాన్ సురాజ్ పార్టీ 0-2 సీట్లు, ఇతరులు 2-8 సీట్లు సాధిస్తారని అంచనా వేసింది. మరికొన్ని సంస్థల ఫలితాలు పట్టిక రూపంలో తెలుసుకుందాం..
రెండో సంస్థ:

మూడో సంస్థ:

నాలుగో సంస్థ:

ఐదో సంస్థ:

ఆరవ సంస్థ:

ఏడవ సంస్థ:
