Asaduddin Owaisi: ‘ఉగ్రవాది లఖ్వీ జైలులో ఉండగా తండ్రయ్యాడు’.. ఉగ్రవాదంలో పాక్ ప్రమేయాన్ని వివరించిన ఓవైసీ
- ఉగ్రవాది లఖ్వీ జైలులో ఉండగా తండ్రయ్యాడు
- ఉగ్రవాదంలో పాక్ ప్రమేయాన్ని వివరించిన ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆపరేషన్ సింధూర్’ విజయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న తీరును బయటపెడుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read:Corona: దేశంలో 3000 దాటిన కరోనా కేసులు.. తమిళనాడులో యువకుడు మృతి
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఒక పేరుమోసిన ఉగ్రవాది జైలులో ఉన్నప్పుడు అధికారికంగా తండ్రి అయ్యాడని చెప్పడం ద్వారా ఒవైసీ ఉగ్రవాదంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని వివరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ఇస్లామాబాద్ విధానం దక్షిణాసియాలో అస్థిరతను ప్రోత్సహిస్తుందని ఒవైసీ అన్నారు.
Also Read:Viral Video: అంత ఆగలేకపోతున్నారా ఏంటి.. పబ్లిక్‌గా రొమాన్స్‌లో మునిగితేలిన యువత..!
ప్రస్తుతం అల్జీరియాలో ఉన్న అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఒవైసీ కూడా ఉన్నారు. ఒవైసీ ఉగ్రవాది జకీవుర్ రెహమాన్ లఖ్వీ గురించి ప్రస్తావించి పాకిస్తాన్ వైఖరిని విమర్శించారు. పాక్ లో జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ అనే ఉగ్రవాది ఉన్నాడని ఒవైసీ తెలిపారు. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదిని జైలు నుంచి బయటకు రావడానికి ప్రపంచంలోని ఏ దేశమూ అనుమతించదు. కానీ అతను జైలులో ఉండగానే ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు.
Also Read:What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈ ఒక్క సంఘటన చాలు పాక్ ఉగ్రవాదాన్ని ఎంతలా పెంచి పోషిస్తుందో చెప్పడానికని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా, పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే జాబితాలో తిరిగి చేర్చాలని ఒవైసీ నొక్కి చెప్పారు. పాకిస్తాన్‌ను మళ్లీ FATF గ్రే జాబితాలో ఉంచితే భారతదేశంలో ఉగ్రవాద సంఘటనలు తగ్గుతాయని వెల్లడించారు. FATF అనేది ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉపయోగించకుండా నిరోధించడానికి విధానాలను రూపొందించే ఒక స్వతంత్ర అంతర్-ప్రభుత్వ సంస్థ.
Also Read:Kubera : ‘కుబేర’ నుంచి మరో సాలిడ్ ట్రీట్‌కు డేట్ ఫిక్స్
ఉగ్రవాదం ఇకపై దక్షిణాసియా సమస్య మాత్రమే కాదని AIMIM చీఫ్ అన్నారు. మనది ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏమి జరుగుతుంది? ఈ వినాశనం దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాలని మీరు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపులు డేష్, అల్-ఖైదా మధ్య సైద్ధాంతిక వ్యత్యాసం లేదని అన్నారు. పాకిస్తాన్ తక్ఫిరిజం కేంద్రంగా ఉంది. వారికి మతపరమైన ఆమోదం ఉందని వారు నమ్ముతారు, ఇది పూర్తిగా తప్పు. ఇస్లాం ఏ వ్యక్తినీ చంపడానికి అనుమతించదని ఓవైసీ తెలిపారు.
#WATCH | Algiers, Algeria | AIMIM chief and MP Asaduddin Owaisi says, "There was this one terrorist called Zakiur Rehman Lakhvi – no country in the world would allow a terrorist who's facing a terror charge. He became a father to a son while sitting in prison. The trial… pic.twitter.com/Gd5whrzW13
— ANI (@ANI) May 31, 2025
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!