Corona: దేశంలో 3000 దాటిన కరోనా కేసులు.. తమిళనాడులో యువకుడు మృతి
- దేశంలో 3000 దాటిన కరోనా కేసులు
- తమిళనాడులో యువకుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో 2000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ సంఖ్య 3000 కు పైగా పెరిగింది. కేరళలో అత్యధికంగా 1,336 కేసులు నమోదయ్యాయి. తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, శనివారం కరోనా కేసుల సంఖ్య 3,000 మార్కును దాటి 3,395 కు పెరిగింది. రెండేళ్ల తర్వాత భారత్ లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3,000 దాటడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
Also Read:Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో నాలుగురు మృతిచెందారు. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున. మహారాష్ట్రలో 467, ఢిల్లీ 375, గుజరాత్ 265, కర్ణాటక 234, పశ్చిమ బెంగాల్ 205, తమిళనాడు 185, ఉత్తరప్రదేశ్ 117 కేసులు నమోదయ్యాయి. మే 22 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మే 26 నాటికి ఈ సంఖ్య 1,010కి పెరిగి శనివారం 3,395కి చేరుకుంది. గత 24 గంటల్లో 685 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని డేటా తెలిపింది.
Also Read:IPL 2025: క్రికెట్ లవర్స్ కు పండగే.. కాకినాడలో ప్యాన్ పార్క్ ఏర్పాటు.. ఎంట్రీ ఫ్రీ
కోవిడ్ తో తమిళనాడులో యువకుడు మృతి చెందాడు. సేలం జిల్లాలో మేట్టూరులోని తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యువకుడికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు నిన్న రాత్రి మృతి చెందాడు. కోవిడ్ కారణంగా మూత్రపిండాలు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు గురికావడం ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో మరో కోవిడ్ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలింతకు జ్వరం రావడంతో పరీక్షలు చేయగా కోవిడ్ గా నిర్ధారించారు వైద్యులు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!