CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
- సీజేపీ నిరసనలో 2,873 మంది క్రిమినల్స్.
- ఫెషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో గుర్తింపు..
- హత్య, హత్యాయత్నం, అత్యాచారం, పోక్సో కేసుల నిందితులు కూడా కేంద్రం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన నిరసనపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్‌ను గుర్తించినట్లు చెప్పింది. ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) వాహనాలు, రియల్-టైమ్ ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించినట్లు వెల్లడించింది. పార్లమెంట్‌కు సమర్పించిన ఒక పత్రంలో.. క్రైమ్-కుండ్లి డేటా బేస్ ద్వారా 2402 మందిని గుర్తించినట్లు, డోసియర్ రికార్డుల ద్వారా మరో 471 మందిన గుర్తించినట్లు తెలిపింది.
నేరస్తుల్లో వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నట్లుగా చెప్పింది. , 101 మంది హత్య కేసులతో, 62 మంది హత్యాయత్నం కేసులతో మరియు 284 మంది దోపిడీ (dacoity) మరియు దొంగతనం (robbery) సంబంధిత నేరాలతో సంబంధం కలిగి ఉన్నారు. అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్న వారు 61 మంది, పోక్స్ కేసులో ఉన్న ఆరుగురిని గుర్తించినట్లు పేర్కొంది. మరో 25 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినవారు ఉన్నట్లు పేర్కొంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఆయుధాల చట్టం కేసుల్లో 229 మందిని, దొంగతనం కేసుల్లో 135 మంది, కిడ్నాప్ సంబంధిత నేరాల్లో 19 మందిని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(NDPS) చట్టం కింద నమోదైన కేసులలో 67 మందిని గుర్తించారు.మొత్తం 1,884 మంది భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ శిక్షాస్మృతి (IPC) మరియు ఇతర ప్రత్యేక చట్టాల కింద నమోదైన వివిధ కేసులకు సంబంధించిన వ్యక్తులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!