Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories A Sleeping Girl Was Stoned To Death By Thugs Incident In Up

Uttar Pradesh: డిసెంబర్లో పెళ్లి.. నిద్రిస్తున్న బాలికను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

Published Date :October 1, 2023 , 4:32 pm
By Rajesh Veeramalla
Uttar Pradesh: డిసెంబర్లో పెళ్లి.. నిద్రిస్తున్న బాలికను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సెంట్రల్ నోయిడా ఎకోటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న బాలికను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం గదిలోని నమూనాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also: Apple iPhone 15: హీట్ అవుతున్న ఐఫోన్ 15 ఫోన్లు.. కారణాలు గుర్తించిన యాపిల్..

వివరాల్లోకి వెళ్తే.. హబీబ్‌పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల పింకీగా గుర్తించారు. తన ఇంట్లో ఓ గదిలో నిద్రిస్తుండగా.. రాత్రి గుర్తు తెలియని హంతకుల చేతిలో దారుణ హత్యకు గురైంది. హత్య చేసిన విధానం చూస్తే.. ఇటుకలు, రాళ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సెంట్రల్ నోయిడా డీసీపీ సునీతి సింగ్ మాట్లాడుతూ.. హత్యకు గల కారణాలపై బాలిక కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత హత్యకు గల కారణాలు తెలుస్తాయని.. త్వరలో నిజాలు బయటకు వస్తాయని డీసీపీ పేర్కొంది.

Read Also: NTR : ఎన్టీఆర్ తో కలిసి అల్లరి చేస్తున్న ఆ పాప ఎవరో తెలుసా..?

అయితే మృతురాలికి పెళ్లి సంబంధం కుదిరిందని.. డిసెంబర్ లో వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు బాలిక హత్యకు గురైనప్పుడు కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఈ హత్య ఘటన రాత్రి జరిగితే.. మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు హత్యకు సంబంధించి పోలీసులు కుటంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తే.. నిందితులు ఎవరనేది తెలిసిపోతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • death
  • girl
  • marraige
  • police

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions