Mahalakshmi Murder: మహాలక్ష్మీని 59 ముక్కలు ఎందుకు చేశాడో చెప్పిన ముక్తి రంజన్ తల్లి..
- బెంగళూరు మహాలక్ష్మీ హత్య కేసులో సంచలన విషయాలు..
- మహాలక్ష్మీ వేధింపులకు పాల్పడటం వల్లే 59 ముక్కలుగా నరికేశాడు: ముక్త రంజన్ తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahalakshmi Murder: బెంగళూరు మహాలక్ష్మి కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ ఆత్మహత్య తర్వాత మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజన్ ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లికి ఈ సంఘటన గురించి మొత్తం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఒక వార్తా పత్రికతో ముక్తి రంజన్ తల్లి మాట్లాడుతూ.. మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో కంగారుగా రంజన్ ఇంటికి వచ్చినట్లు తెలిపింది. ఎందుకు అలా కంగారు పడుతున్నావ్ అని అడిగితే.. బెంగళూరులో ఓ మహిళను హత్య చేసినట్లు తెలిపాడని ఆమె పేర్కొనింది. దీంతో ఎందుకు చేశావాని ఆరా తీయగా.. బాధితురాలు తన నుంచి డబ్బు, బంగారు గొలుసు తీసుకున్నట్లు చెప్పాడని తెలిపింది. అలాగే, కొంత మందితో కలిసి నన్ను బెరించిందని ముక్తి రంజన్ ప్రతాప్ చెప్పాడని ఆమె వెల్లడించింది.
Read Also: VG Venkata Reddy Arrested: ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్..
Also Read
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
ఇక, 15 రోజుల క్రితమే ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ మహాలక్ష్మీ ఇంటికి వెళ్లాడని అతడి తల్లి తెలిపింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటా.. కోపంలో ఆమెను గొంతుకోసి చంపేశాడని నాతో చెప్పినట్లు ఆ వృద్ధ మహిళ పేర్కొనింది. ఈ విషయం తెలియగానే.. షాక్ అయ్యాను అన్నారు. కానీ, బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచిన ముక్త రంజన్.. పోలీసుల విచారణ వల్ల మా కుటుంబానికి ఏం జరగొద్దనే ఉద్దేశంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని చెప్పిన కాసేపటికే సూసైడ్ చెసుకున్నాడని తెలిసిందని ఆమె కన్నీరు పెట్టుకుంది.
Read Also: Pakistan : తన బిడ్డను వెనక్కి ఇవ్వాలని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్తాన్ బ్రిటీష్ పౌరుడు
కాగా, ముక్త రంజన్ బుధవారం నాడు ఒడిశాలోని తన స్వగ్రామంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్న సమీపంలో లభించిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్లో మహాలక్ష్మీ పెళ్లికి అంగీకరించినప్పటికి మరో వ్యక్తితో శారీరకంగా కలిసినట్లు అందులో రాసుకొచ్చాడు. అలాగే, నా దగ్గర నుంచి డబ్బు, బంగారం కోసం వేధింపులకు గురి చేసిందన్నాడు. వాటిని సహించలేకపోయా.. అందుకే ఆమెను చంపి 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్జులో పెట్టేశానని ముక్తి రంజన్ ప్రతాప్ తన డైరీలో ప్రస్తావించాడు.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?