* అగ్నిఫత్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నేడు అగ్నిపత్ పథకంపై ఇవాళ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష
* ఇవాళ, రేపే హైదరాబాధ్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
* నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీడబ్ల్యూసీ బృందం
* ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పాలిసెట్ ఫలితాలు విడుదల
* అగ్నిపథ్‌పై ఆందోళనలు, విధ్వంసం నేపథ్యంలో బీహార్‌లోని 12 జిల్లాల్లో ఇంటర్‌నెట్ సేవలు బంద్
* నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. కొల్లాపూర్, బిజినేపల్లి బహిరంగ సభల్లో పాల్గొననున్న కేటీఆర్
* నేడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామం నుండి వైఎస్ షర్మిల పాదయాత్ర, శంకర్‌గిరి తండా, రాజేష్‌పురం, అమ్మగూడెం, కొరట్ల గూడెం, కొనయిగూడెం, ఆచర్లగూడెం వరకు కొనసాగనున్న వైఎస్ షర్మిల పాదయాత్ర.
* ఖమ్మం జిల్లాలో నేడు రాజ్యసభ సభ్యులు పార్థసారధి రెడీజీ, గాయత్రి రవిల అభినందన సభ.. సర్ధార్ పటేల్ స్టేడియం కేసీఆర్‌కు కృతజ్ఞత బహిరంగ సభ.. పాల్గొననున్న మంత్రి అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా ప్రజాప్రతినిధులు
* నేడు గుంటూరులో పర్యటించనున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్…
* తిరుపతి: నేటి నుంచి 23వ తేదీ వరకు వకుళమాత ఆలయంలో మహా సంప్రోక్షణ