What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఆక్లాండ్: నేడు భారత్ – న్యూజిలాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్… టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..
* తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. డిసెంబర్ మాసానికి సంబంధించిన కోటా విడుదల చేయనున్న అధికారులు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
* ఢిల్లీ: నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి
* నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు
* బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని కరవది రైల్వే స్టేషన్ నుంచి చినగంజాం, చీరాల వరకు జరిగిన మూడో లైన్ రైల్వే పనులను పరిశీలించనున్న రైల్వే అధికారులు..
* బాపట్ల : సంతమాగులూరులో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్..
* పల్నాడు జిల్లా: కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు చాపకూడు కార్యక్రమం.. మందపోరు ఉత్సవానికి హాజరుకానున్న ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని, జిల్లా కలెక్టర్, శివశంకర్, ఎస్పీ శివ శంకర్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి తదితరులు.
* గుంటూరు: నేడు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో రెండవ రోజు జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు.. హాజరు కానున్న మంత్రులు రోజా, అంబటి రాంబాబు , జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి తదితరులు.
* బాపట్ల: నేడు అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున
* నేడు కాకినాడలో పర్యటించినున్న మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాకినాడ పోర్టు అభివృద్ధి, మౌలిక సదుపాయాలు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి.. యాంకరేజి పోర్టు కార్గో ఎగుమతులు సామర్థ్యాన్ని 91 కోట్లు నిధులు తో 3 మిలియన్ టన్నుల స్థాయికి పెంపు
* గుంటూరు : నేటి నుంచి మూడు రోజులు పాటు గుంటూరులో అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు…
* గుంటూరు: తెనాలిలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో దివంగత సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ.
* విశాఖ: నేడు ఋషికొండను సందర్శించనున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. ఋషికొండ దగ్గర ఏపీ టూరిజం చేపట్టిన భవనాల నిర్మాణాల పరిశీలన, ప్రాజెక్ట్ సైట్లోకి వెళ్ళేందుకు అనుమతించాలని న్యాయస్థానం ద్వారా ఆదేశాలు పొందిన నారాయణ.
* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోయలపల్లి గ్రామంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పధకం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* నేడు శ్రీకాకుళం జిల్లా , ఇచ్చాపురం నియోజకవర్గాల్లో పర్యటించనున్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. కవిటి, ఇచ్చాపురం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న మంత్రి ధర్మాన
* మెదక్ : నేడు రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజావేదిక.. శివ్వంపేట (మం) దొంతి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ, రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్న మెదక్ కలెక్టర్ హరీష్, వివిధ శాఖల అధికారులు
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!