UP: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
- విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్
- యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది. యూపీపీఎస్సీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కొద్ది రోజులుగా విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతోంది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో యోగీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సంజయ్ శ్రీ నెత్ అధ్యక్షతన ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో ప్రిలిమినరీ పరీక్ష 2024ని ఒకే రోజులో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Australians: షాకింగ్ రిపోర్టు.. ప్రతి ముగ్గురిలో ఒకరు పోర్న్ వాచ్!
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
యూపీపీఎస్సీ పీసీఎస్, ఆర్వో, ఏఆర్వో పరీక్షలన్నీ ఒకేసారి నిర్వహించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత కొద్ది రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఉదృతం కావడంతో యోగి సర్కార్ దిగొచ్చింది. పరీక్షలన్నీ ఒకేరోజు నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.కమిషన్ చైర్మన్ సంజయ్ శ్రీ నెత్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలపై కమిషన్.. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తాజా నిర్ణయంతో దాన్ని రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: Art of Living Ravi Shankar meets Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ భేటీ.. గొప్ప మార్గం చూపారు..
#WATCH | Prayagraj Protests | Uttar Pradesh Public Service Commission to conduct the preliminary examination in one day. A committee has been formed by the Commission for RO/ARO (Pre.) Examination-2023. The committee will consider all aspects and submit its detailed report soon:… pic.twitter.com/ZQ5chwUN07
— ANI (@ANI) November 14, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!