విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది. యూపీపీఎస్సీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.
ఆర్థిక రాజధాని ముంబైలో మెట్రో రైలు సరికొత్త రికార్డు నమోదు చేసింది. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డు నమోదు చేసింది. మంగళవారం ఒక్కరోజే 5,00,385 మంది ప్రయాణికులతో రికార్డు సృష్టించిం
సీరియల్ రికార్డ్ బ్రేకర్‌గా పేరుగాంచిన అమెరికాకు చెందిన డేవిడ్ రష్ చరిత్ర తిరగరాశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రోజు 15 ప్రపంచ గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్.. ఇప్పటి వరకు 250 ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టాడు. ఇక తాజాగా ఒక్కరోజులోనే 15 రికార్డులను నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.
ఆదివారం జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ విజృంభించింది. ఇవాళ ఒకే రోజు 15 పతకాలు సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో చరిత్రలో తొలిసారిగా భారత ఆటగాళ్లు భారీ రికార్డు సృష్టించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే రోజు ఏకంగా 44 తీర్పులిచ్చింది. ఇది ఈమధ్య కాలంలో ఒక రికార్డు కావటం విశేషం. మే నెల 23 నుంచి జూలై 10 వరకు సుప్రీంకోర్టుకు సమ్మర్ హాలిడేస్ కాగా మొన్న 11వ తేదీన తిరిగి ప్రారంభమైంది. ఆ రోజే ఈ అత్యధిక తీర్పులు వెలువడటం గమనార్హం. 19 రోజుల పాటు సెలవుల్లో ఉండటంతో వివిధ అంశాలపై లోతుగా అధ్యయనం చేయటానికి, జడ్జిమెంట్లను రాతపూర్వకంగా ఇవ్వటానికి తీరిక…