Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi: సౌత్ టు నార్త్ వరుస భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? మొన్నటివరకు పెళ్లి ఊసెత్తితేనే ఆమడదూరం పరిగెత్తిన ఈ భామ.. ఇప్పుడు ఏడడుగులు వేసేందుకు రెడీ అయిపోయిందా? తాజాగా ఆమె మాట్లాడిన మాటలు వింటే అవుననే సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తనకు కాబోయే భర్త ఎవరు, అతనిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో స్వయంగా సాయి పల్లవే బయటపెట్టడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మొన్నటివరకు కెరీర్, సినిమాలే ప్రపంచంగా గడిపేసిన సాయి పల్లవి.. పెళ్లి గురించి అడిగినప్పుడల్లా “ఇప్పుడే పెళ్లా.. అస్సలు ఆ ఆలోచనే లేదు” అంటూ తప్పించుకునేది. కానీ తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో ఆమె చేసిన కామెంట్స్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. కాబోయే వాడు ఎలా ఉండాలనే దానిపై బిగ్ బి అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.
Also Read
- Chhatrapati Shivaji: టీ-సిరీస్ - రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
- Bunny - Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
- Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
- #NBKxKoratalaSiva: ఆ వార్తలు నిజం కాదు.. తేల్చేసిన టీమ్!
చాలామంది హీరోయిన్లలాగా కోట్లు సంపాదించే ఆస్తిపరుడో లేక అందగాడో కావాలని ఆమె కోరుకోలేదు. తనను పెళ్లాడే వ్యక్తి ముందుగా మంచి మనిషై ఉండాలని, స్వార్థం లేనివాడై ఉండాలని తేల్చి చెప్పింది. తప్పు జరిగితే నిజాయితీగా ఒప్పుకోవాలని తప్ప, ఇతరులపై నిందలు వేసే మనస్తత్వం అస్సలు ఉండకూడదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఎప్పుడూ పెళ్లి ప్రస్తావనను కొట్టిపారేసే సాయి పల్లవి.. ఇప్పుడు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఇంత వివరంగా చెప్పిందంటే, ఆమె లైఫ్‌లోకి ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎంట్రీ ఇచ్చే సమయం దగ్గరపడిందా అనే గుసగుసలు మొదలయ్యాయి. వరుడు ఎలా ఉండాలో సాయి పల్లవి డిసైడ్ అయిపోయింది కాబట్టి, ఇక ఆ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరో త్వరలోనే బయటకు రావడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
తాజావార్తలు
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!