Siddaramaiah: మెత్తబడ్డ సిద్ధరామయ్య.. అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
- కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పుపై మళ్లీ చర్చ
- మెత్తబడ్డ సిద్ధరామయ్య
- అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పుపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మధ్య కుర్చీ పంచాయితీ నడుస్తోంది. గతంలో హస్తిన వేదికగా చాలా రోజులు చర్చలు నడిచాయి. అనంతరం బెంగళూరుకు బ్రేక్ ఫాస్ట్‌లకు మారాయి. ఒక రోజు సిద్ధరామయ్య ఇంట్లో.. మరొక రోజు డీకే.శివకుమార్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్‌లు జరిగాయి. అనంతరం కొంత కాలంగా స్తబ్దతగా ఉంది.
మళ్లీ ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఇప్పుడు మళ్లీ పంచాయితీ మొదలైంది. ఇప్పటికే ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో శివకుమార్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా దళిత కార్డ్ పైకి వచ్చింది. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.
Also Read
- Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
- DMK: వెన్నుపోటుదారుడు, అతను బీజేపీకే లాభం.. రాహుల్ గాంధీపై డీఎంకే దాడి..
- Eknath Shinde: మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ.. మళ్లీ హాట్ టాఫిక్ కాబోతున్నారా?
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్‌లో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం!
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో కూలిన మెట్రో పిల్లర్.. పలువురికి గాయాలు
ఈ గందరగోళం మధ్య సిద్ధరామయ్య ఇబ్బంది పడుతున్నారో.. ఏమో తెలియదు గానీ మెత్తబడినట్లుగా తెలుస్తోంది. అధికార మార్పుపై తుది నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్‌దేనని.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని చెప్పారు. మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నలు వేయడంతో విసుగెత్తినట్లున్నారు. హైకమాండ్ పిలిస్తే ఢిల్లీ వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇతరుల కామెంట్లపై తాను స్పందించబోనని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 17న సిద్ధరామయ్యను..శివకుమార్‌ను ఢిల్లీకి పిలవవచ్చని సమాచారం.
ఇది కూడా చదవండి: PM Modi: అస్సాంలో మోడీ పర్యటన.. మోరన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం
తాజావార్తలు
-
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
-
Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
-
Kerala: నిపా నుంచి షిగెల్లా వరకు..కొత్త వ్యాధుల అడ్డాగా కేరళ ఎందుకు నిలుస్తోంది?
-
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
-
Anil Ravipudi: ఆ రేర్ ఫీట్‌కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్‌తో క్రేజీ కాంబో ఫిక్స్?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?