Eknath Shinde: ‘‘ప్రధాని మోడీ పాకిస్తాన్‌ని తుడిచిపెడతారు’’.. డిప్యూటీ సీఎం కామెంట్స్..
- ప్రధాని మోడీ పాకిస్తాన్‌ని తుడిచిపెడతారు..
- పహల్గామ్ దాడిపై డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బలమైన దౌత్య నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రజలు ప్రస్తుతం సైనిక ప్రతిస్పందన ఆశిస్తున్నారు. “ఇది చివరి దాడి అవుతుందని మన ప్రజలు నమ్ముతున్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్‌ను తుడిచిపెడతారు” అని షిండే చెప్పారు.
Read Also: Vaibhav Suryavanshi: ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారిన వైభవ్ సూర్యవంశీ..
Also Read
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
గత వారం జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా భావోద్వేగాలు ఎగిసిపడ్డాయి. పాకిస్తాన్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నారు. భారత్ ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకోవడంతో పాటు పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసేసింది. ప్రధాని మోడీ త్రివిధ దళాలు, కీలక మంత్రులతో వరస సమావేశాలు నిర్వహించారు.
దీనిపై ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ..‘‘ప్రధాని మోదీ భారత సైన్యం, భారత నావికాదళం మరియు భారత వైమానిక దళం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు…. గతంలో చాలా దాడులు జరిగాయి, కానీ అప్పటి ప్రభుత్వాలు తగిన సమాధానం ఇవ్వలేదు. కానీ ప్రధాని మోదీ పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు, సర్జికల్ స్ట్రైక్ కూడా చేశారు’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!