PM Modi: జూలై 8న ప్రధాని మోడీ రష్యా పర్యటన.. భారీ ఏర్పాట్లు చేస్తున్న క్రెమ్లిన్..
- ప్రధాని మోడీ రష్యా పర్యటన డేట్ ఫిక్స్..? జూలై 08న ఉండే అవకాశం..
- భారీ ఏర్పాట్లు చేస్తున్న రష్యా..
- ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానిమంత్రి నరేంద్రమోడీ రష్యా పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. జూలై 08న మోడీ రష్యాకు వెళ్లనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీ పర్యటన కోసం ఇప్పటికే రష్యా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార వర్గాలు తెలిపాయి.
Read Also: Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం.. అంజన్నను దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్
Also Read
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
మంగళవారం రోజు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. మేము భార ప్రధాని పర్యటనకు సిద్ధమవుతున్నాయి. అయితే తేదీలు ఇంకా చెప్పలేము. ఎందుకంటే తేదీలను ఇరు దేశాలు ప్రకటిస్తాయని అన్నారు. కానీ తాము పర్యటన కోసం చురుకుగా సిద్ధమవుతున్నాము. ఈ పర్యటన జరుగుతుందని నేను నొక్కి చెబుతున్నాను అని విలేకరులతో అన్నారు.
ఈ ఏడాది పుతిన్ రష్యా అధ్యక్షుడిగా 5వ సారి ప్రమాణస్వీకారం చేయగా, నరేంద్రమోడీ భారత ప్రధానిగా మూడోసారి అధికారాన్ని చేపట్టారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఇది ప్రధాని మోడీ తొలి రష్యా పర్యటన అవుతుంది. ఉక్రెయిన్ వార్‌ని భారత్ ఇప్పటికి ఖండించలేదు. ఇరు దేశాలు దౌత్య, సంభాషణలతో చర్చించుకోవాలని సూచించింది. చివరిసారిగా రష్యా అధినేత పుతిన్ 2021లో భారత్‌లో పర్యటించారు. వార్షిక భారత్-రష్యా సమ్మిట్‌కి హాజరయ్యారు. సెప్టెంబర్ 16, 2022లో ఉజ్బెకిస్తాన్ సమర్‌కండ్‌లో జరిగే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు.
తాజావార్తలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?