PM Modi: విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎంపీ బృందాలకు నేడు ప్రధాని మోడీ విందు
- ఆపరేషన్ సింధూర్ తర్వాత విదేశాల్లో పర్యటించిన అఖిలపక్ష ప్రతినిధి బృందం..
- ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న సాయంపై తేల్చి చెప్పిన భారత ప్రతినిధి టీమ్..
- విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎంపీల బృందానికి నేడు విందు ఇవ్వనున్న ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను మట్టికరిపించింది నరేంద్ర మోడీ సర్కార్. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి, పాక్ కి వ్యతిరేకంగా మద్దతు మూటగట్టుకోవడానికి దేశంలో అన్ని పార్టీలకు చెందిన అఖిలపక్ష ప్రతినిధి ఎంపీల బృందం ప్రపంచ రాజధానులను సందర్శించి టెర్రరిజంపై భారత్ వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ఈ ప్రతినిధి బృందాల్లో 50 మందికి పైగా వ్యక్తులు ఉన్నారు.. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎంపీలు కాగా, వీరందరూ.. 33 విదేశీ రాజధానులతో పాటు యూరోపియన్ యూనియన్‌ను సందర్శించిన ఈ ప్రతినిధుల బృందంలో మాజీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు.
Read Also: Thammudu : నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇక, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎంపీల ప్రతినిధి బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు విందుకు ఆహ్వానించారు. ఈరోజు (జూన్ 10) రాత్రి 7 గంటలకు ప్రధాని నివాసం, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నరేంద్ర మోడీ అందరితో విందులో పాల్గొంటారు. మరోవైపు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే ప్రతినిధుల బృందాలను కలిసి పాకిస్తాన్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క బలమైన వైఖరిని తెలియజేసిన వారి ప్రయత్నాలను ప్రశంసించారు.
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!