Maharashtra: ముంబై-పుణె హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. 40 గంటలు నిలిచిన ట్రాఫిక్.. ప్రజలకు నరకం
- ముంబై-పుణె హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా
- 40 గంటలు నిలిచిన ట్రాఫిక్
- నరకయాతన అనుభవించిన మహిళలు, పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని ముంబై-పూణె జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 40 గంటలకు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయిు. అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనాల్లో ఉన్న ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. తాగేందుకు నీళ్లు లేక.. ఆహారం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్‌లో కమల్‌హాసన్ వార్నింగ్
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
ఒక వాహనదారుడు మాట్లాడుతూ… ‘‘మేము మధ్యాహ్నం పుణె నుంచి ప్రయాణాన్ని ప్రారంభించామని..పోలీసుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అన్నారు. టోల్ వసూలు చేసి మమ్మల్ని ముందుకు పంపేసి ఇరుక్కుపోయేలా చేశారు. కనీసం అధికారులు సమాచారం తెలియజేయాలి కదా?. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ఒక్క పోలీస్ కూడా లేరు’’. అంటూ వాపోయాడు.
ప్రస్తుతం గ్యాస్ ట్యాంకర్‌ను అధికారులు తొలగించారు. భారీ క్రేన్‌ల సహాయంతో తొలగించారు. ట్రాఫిక్‌ను నెమ్మది నెమ్మదిగా క్లియర్ చేస్తున్నారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో టోల్ వసూలు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనాలు క్లియర్ చేస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముంబై వైపు వెళ్తున్న గ్యా్స్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. 20 కి.మీ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలు, పిల్లలు అయితే నరకయాతన పడ్డారు. నీరు, ఆహారం లేక ఆకలితో అలమటించారు. ఇక టాయిలెట్‌కు వెళ్లలేక మహిళలకు చుక్కలు కనిపించాయి. గంటల తరబడి వాహనాల్లోనే బందీ అయిపోయారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం 40 గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా కూరగాయాలు, నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయింది.

#WATCH | Pune, Maharashtra: Tanker overturn on the Mumbai-Pune highway causes traffic jam in Urse Maval area.
A resident says, "We started our journey from Pune in the afternoon… There has been no information from the police at all… They are deducting the tolls and sending… https://t.co/et0NPgQcAu pic.twitter.com/hVhxWfSz7I
— ANI (@ANI) February 5, 2026
#WATCH | Maharashtra: A chemical tanker overturned on the Mumbai-Pune highway at Khandala Ghat; traffic not fully restored even after 24 hours. pic.twitter.com/AX2LfHwqyo
— ANI (@ANI) February 4, 2026
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!