Punjab: పంజాబ్‌లో భారీగా పంట వ్యర్థాల కాల్చివేత.. పెరిగిన వాయు కాలుష్యం
- పంజాబ్ లో ఆదివారం ఒక్కరోజే భారీగా తగలబెట్టిన పంట వ్యర్థాలు..
- ఒక్కరోజులోనే 404 కేసులు నమోదు చేసిన అధికారులు..
- పంటవ్యర్థాల ప్రభావంతో ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగుల బెట్టారు. ఈ సీజన్లో పంజాబ్ లో కేసుల సంఖ్య 8,404కి చేరిపోయింది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక, పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా 404 వరకూ పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. వాటిలో ఫిరోజ్పూర్లో 74, భటిండాలో 70, ముక్త్సర్లో 56, మోగాలో 45, ఫరీద్‌కోట్‌లో 30 ఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు. ఫిరోజ్‌లో అత్యధికంగా పంట వ్యర్థాలను తగుల బెట్టిన ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం అన్నారు. కాగా, పంజాబ్‌లో 2022లో ఒకే రోజులో 966, 2023లో 1155 పంట వ్యర్థాలు తగుల బెట్టిన కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
Read Also: AlluArjun : గుంటూరుకారం ట్రైలర్ వ్యూస్.. రికార్డు బద్దలు కొట్టిన పుష్ప -2
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
కాగా, గత సెప్టెంబరు 15 నుంచి నవంబర్ 17 వరకు పంజాబ్‌లో 8,404 పంట వ్యర్థాలను తగలబెట్టారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇలాంటి సంఘటనలలో 75 శాతం తగ్గుదల కనబడుతుంది. పంజాబ్, హర్యానాలలో అక్టోబర్, నవంబర్లలో వరి పంట కోసిన తర్వాత భారీ ఎత్తున పంట వ్యర్థాలు తగలబెడుతుంటం సహజం. కానీ, ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణం అవుతుంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!