India At UN: కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్..
- మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్..
- ధీటుగా బదులిచ్చిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India At UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ‘‘కాశ్మీర్’’ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు, శాంతిభద్రతలపై భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని ‘‘రెచ్చగొట్టేవి’’, ‘‘రాజకీయ ప్రచారం’’ అని భారత్ తప్పుపట్టింది. పాకిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పింది.
Read Also: Diwali 2024: దీపావళి నాడు వాయు కాలుష్యంపై ఎలాంటి జాగ్రత్తలు వహించాలి..?
Also Read
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
‘‘తప్పుడు సమాచారం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ఒక వ్యూహం ఆధారంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం జుగుప్సాకరమైనవి అయినప్పటికీ, పూర్తిగా వీటిని ఊహించవే’’ అని పాక్ వ్యాక్యలపై యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ శుక్రవారం యూఎన్‌ఎస్‌సీలో అన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పడమే అనే అంశంపై యూఎస్ఎస్‌సీ డిబేట్ సందర్భంగా భారత్ ఈ ప్రకటన చేసింది.
చర్చల్లో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమైన వార్షిక చర్యలో ఇలాంటి రాజకీయ ప్రచారం చేయడం పూర్తిగా తప్పని చెప్పింది. పాకిస్తాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి, ముఖ్యంగా హిందువులు, సిక్కులు, క్రైస్తవుల పరిస్థిత దయనీయంగా ఉందని మాకు బాగా తెలుసని భారత్ రిప్లై ఇచ్చింది. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ డేటా ప్రకారం ఈ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వెయ్యి మంది మహిళలు ప్రతి సంవత్సరం అపహరణకు, బలవంతపు మత మార్పిడులకు మరియు బలవంతపు వివాహాలకు గురవుతున్నారని హరీష్ తెలిపారు.
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!