Brain-eating amoeba: “మెదడును తినే అమీబా” ఇన్ఫెక్షన్తో 14 ఏళ్ల బాలుడి మృతి..
- మెదడుని తినే అమీబా వల్ల మరోకరి మృతి..
- కేరళలో మే తర్వాత మూడో మరణం..
- నీటి నుంచి వ్యాపించే అమీబా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain-eating amoeba: అత్యంత అరుదైన మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా మరో బాలుడు మృతి చెందాడు. మే నెల నుంచి కేరళలో నమోదైన మూడో ప్రాణాంతక కేసు. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. మృదుల్ అనే బాలుడు బుధవారం రాత్రి 11 గంటలకు మరణించినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది.
Read Also: Annamalai: రాజకీయాలకు అన్నామలై విశ్రాంతి.. కారణం ఏంటంటే..
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
మే తర్వాత కేరళలో ఇది మూడో కేసు. మొదటి కేసు మే 21న మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక మృతి చెందగా, రెండవది జూన్ 25న కన్నూర్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. తాజా కేసులో బాలుడు స్థానికంగా ఉన్న చెరువులో స్నానం చేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. నీటిలో నివసించే అమీబా, స్నానం చేసే సమయంలో లేదా ఆ నీటితో ప్రత్యక్షం కాంటాక్ట్ అయినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరే అవకాశం ఉంటుంది. ప్రాణాంతకమైన ఈ ఇన్ఫెక్షన్కి సరైన చికిత్స లేదు. దీనికి గురైన వారు మరణించే అవకాశం చాలా ఎక్కువ.
తాజావార్తలు
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
-
Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!