LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..
- కమర్షియల్ ఎల్పీజీపై కేంద్రం గుడ్ న్యూస్..
- 70 శాతం పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపులు..
- పెరిగిన 20 శాతం పరిశ్రమలకు కేటాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG: ఎల్పీజీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎల్పీజీ కేటాయింపులు యుద్ధం ముందు స్థాయికి పెరిగాయని ప్రభుత్వం చెప్పింది. కమర్షియల్ LPG కేటాయింపును 50 శాతం నుంచి 70 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి గతంలో 50 శాతం కేటాయింపుల్లో 40 శాతం రాష్ట్రాలకు, 10 శాతం పీఎన్జీ కనెక్షన్లకు వెళ్లేది. ఇప్పుడు పెరిగిన 20 శాతం కేటాయింపుతో పరిశ్రమలకు లభించే ఇంధనం మరింత సులువు అవుతుంది.
Read Also: Water Scam: హైదరాబాద్ వాసులారా మీరు తాగుతున్న నీరు సేఫ్‌నా.? నకిలీ జలమండలి ట్యాంకర్లు..!
Also Read
- Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
- Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు...ఇంతటి విలయానికి అదే కారణమా...?
- IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
- LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
కేంద్రం నిర్ణయం వల్ల ముఖ్యంగా స్టీల్, ఆటోమొబైల్, కెమికల్, ప్లాస్టిక్ రంగాలకు భారీ లాభం చేకూరుతుంది. ఈ అదనపు 20 శాతం సరఫరాను మొదట ఈ పరిశ్రమలకే అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్ యుద్ధం కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గమైన హార్ముజ్ క్లోజ్ అయింది. అయితే, ఇండియా వంటి మిత్రదేశాలకు హార్ముజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ ఇంధనానికి కొరత లేదని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని కేంద్రం చెబుతోంది.
తాజావార్తలు
-
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
-
Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
-
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!