Home
Lpg News
Lpg News News
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
LPG Subsidy: దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా గృహిణులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వంటింట్లో పొగ సెగలు తగ్గించి, ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా అమలవుతున్న ప్రతిష్టాత్మక ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (PMUY) పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్పై అందిస్తున్న రూ.300 రాయితీని (సబ్సిడీ) 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, ఈ పథకం పరిధిని మరింత విస్తరిస్తూ కొత్తగా మరో 25 లక్షల మంది నిరుపేద మహిళలకు ఉచిత… -
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
LPG Cylinder: సెప్టెంబర్ 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. నెల ప్రారంభంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.9.50 చొప్పున ధర పెంచాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలు, బేకరీలు, స్వీట్ షాపులు, ఇతర వాణిజ్య సంస్థలపై ఇంధన వ్యయం కొంత మేర పెరగనుంది. కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,738 నుంచి రూ.2,747.50కి పెరిగింది. చెన్నైలో… -
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
LPG Cylinder e-KYC Deadline August 16, 2026: గృహ వంటగ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. LPG కనెక్షన్ను కొనసాగించడానికి e-KYC తప్పనిసరి అని పేర్కొంటూ, ఆగస్టు 16, 2026లోగా e-KYC పూర్తి చేయాలని సూచనలు వెలువడ్డాయి. గడువులోగా e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిచిపోవడంతో పాటు, అర్హత ఉన్న వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనం కూడా నిలిచిపోయే అవకాశం ఉందని సమాచారం. అందరికీ e-KYC తప్పనిసరి ఇప్పటికే ఉన్న LPG వినియోగదారులతో పాటు కొత్తగా… -
LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..
LPG: ఎల్పీజీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎల్పీజీ కేటాయింపులు యుద్ధం ముందు స్థాయికి పెరిగాయని ప్రభుత్వం చెప్పింది. కమర్షియల్ LPG కేటాయింపును 50 శాతం నుంచి 70 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
Gas Supply : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట
దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారత్లో గత మూడు వారాలుగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు , చిన్న తరహా పరిశ్రమలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను తక్షణమే 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరత కారణంగా అనేక…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!