Pakistan: ‘‘భారత్ మాపై దాడి చేస్తే, ప్రపంచం అంతం’’.. పాక్ రక్షణ మంత్రి వార్నింగ్..
- ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ రక్షణమంత్రి బెదిరింపులు..
- భారత్ పాక్‌పై దాడి చేస్తే ప్రపంచం అంతం అవుతుందని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ ప్రతీకారంగా ఎప్పుడు తమపై విరుచుకుపడుతుందో తెలియక దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఆందోళన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వంలోని కీలక నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వంలో మంత్రులు భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెబుతున్నారు.
Read Also: Off The Record: మాజీ మంత్రి అనిత్ కుమార్ యాదవ్ వంతు వచ్చిందా..?
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
తాజాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరింత ముందుకెళ్లి విచిత్రమైన వాదన చేశారు. ‘‘భారత్ పాకిస్తాన్‌పై దాడి చేయడానికి ధైర్యం చేస్తే, పాకిస్తాన్ ఉనికికి ముప్పు వాటిల్లితే ఈ ప్రపంచంలో ఎవరూ మనుగడ సాధించలేరు’’ అంటూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కి ఏదైనా జరిగే మొత్తం ప్రపంచమే అంతం అవుతుందని, మేం బతికి ఉండాలి లేదంటే ఎవరూ బతకకూడదు అంటూ కామెంట్స్ చేశారు.
దీనికి ముందు, జమ్మూ కాశ్మీర్ వెంబడి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి భారత్ ఎప్పుడైనా సైనిక దాడి చేయవచ్చని ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. భారత్ దాడికి పాక్ ధీటైన సమాధానం ఇస్తుందని విలేకరుల సమావేశంలో అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరారు అని అన్నారు. భారత్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమపై అనవసర, నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆసిఫ్ చెప్పారు. వీటిలో పాటు సింధు జలాలపై భారత్ ఏ ప్రాజెక్టును, ఏ నిర్మాణాన్ని చేపట్టిన పాకిస్తాన్ వాటిని ధ్వంసం చేస్తుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..