UP: ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి చంపేసిన ప్రియురాలు.. అసలేమైందంటే..!
- ఉత్తరప్రదేశ్‌లో దారుణం
- ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి చంపేసిన ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా జరిగింది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. అత్యంత దారుణంగా భర్త కలిసి ప్రియురాలు హతమార్చింది. సంభాల్‌లో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రయీస్ అహ్మద్, సితార భార్యభర్తలు. అనిష్(45) అనే యువకుడితో సితారకు సంబంధం ఉంది. అయితే ఇటీవల అనిష్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో అనిష్‌ను ఇంటికి పిలిచిన సితార.. భర్తతో కలిసి స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేసింది.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ఇది కూడా చదవండి: INDIA Bloc: ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమి నిర్ణయం! ఖర్గే మంతనాలు
బాధిత కుటుంబం మాట్లాడుతూ.. అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు హత్య చేశారని ఆరోపిస్తూ ఉంటే.. వివాహేతర సంబంధంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. అయితే సితార.. తన ప్రియుడ్ని ఎందుకు చంపిందో అర్థం కావడం లేదని పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kiara : నువ్వు నా ప్రపంచానే మార్చేశావ్.. కియారా పోస్ట్ వైరల్
అనిష్ తండ్రి ముస్తాకిమ్ మాట్లాడుతూ.. కుమారుడిని దారుణంగా హత్య చేశారని.. చేతులు, కాళ్ళు విరిచి.. బట్టలు విప్పి చంపేశారని చెప్పాడు. ఇంటికి పిలిచి చంపేశారని వాపోయాడు. అనిష్‌కు వివాహం ఖరారైందని.. సంవత్సరాల క్రితం అప్పుగా ఇచ్చిన రూ. 7 లక్షలు అడగడానికి పొరుగింటికి వెళ్లాడని చెప్పాడు. తీవ్రంగా గాయపడిన అనిష్ తప్పించుకుని ఇంటికి వచ్చాడని.. ఇంటి దగ్గర చనిపోయాడని పేర్కొన్నాడు.
హత్య కేసు కింద దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. విచారణ సమయంలో అనిష్, సితార మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇంటికి ఆహ్వానించి చంపేశారన్నారు. హత్య కుట్రలో సితార ఎందుకు చేరిందో స్పష్టంగా తెలియదన్నారు.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!