Udayanidhi Stalin: మా టార్గెట్ కేంద్రమే.. ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..
- మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డిప్యూటీ సీఎం..
- మీ తండ్రి సొమ్ము ఏం అడగటం లేదని కేంద్రంపై మండిపడిన ఉదయనిధి..
- మా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను మాత్రమే అడుగుతన్నాం..
- తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారు: ఉదయనిధి స్టాలిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన సమగ్ర శిక్ష అభియాన్ కి వచ్చే 2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అడుక్కోవడం లేదని పేర్కొన్నారు. మీ అయ్యా సొమ్ము ఏం అడగడం లేదని విమర్శలు గుప్పించారు. మేమేమీ మీ తండ్రి సంపాదించిన డబ్బులు అడగడం లేదని చెప్పుకొచ్చారు. మాకు న్యాయంగా రావాల్సిన నిధులే మేం అడుగుతున్నామన్నారు. తమిళనాడు ప్రజలు కట్టే పన్ను డబ్బులనే మేం అడుతున్నాం అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.
Read Also: Electric Shock: శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి.. 13 మందికి కరెంట్ షాక్
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక, భారతీయ జనతా పార్టీ బెదిరింపులకు భయపడేదే లేదు అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు.. రాష్ట్రంలోని రెండు భాషల పాలసీ ప్రస్తుతం ప్రమాదంలో పడిందని తెలిపాడు. ఫాసిస్టు బీజేపీపై ఈ విషయంలో పోరాటం చేసేందుకు ప్రతిపక్షం అన్నాడీఎంకే మాతో కలిసి రావాలి అని ఆయన కోరారు. తమిళనాడు రాష్ట్ర ప్రజలను కమలం రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోందని అతడు మండిపడ్డారు.
Read Also: Komatireddy Venkat Reddy: ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ
అయితే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) కింద మూడు భాషల పాలసీని అమలు చేసే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇటీవలే స్పష్టం చేయడంతో.. ఈ విధంగా ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. గతంలోనూ సనాతన ధర్మంపై అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం మనకు తెలిసిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!