Vijay Sethupathi : తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పాడు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని వేడుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఫీనిక్స్ సినిమాతో మొన్ననే ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పెద్దగా కలెక్షన్లు అయితే రావ�
Sirish: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. రామ్ చరణ్ అభిమానులందరూ ఈ విషయం మీద తీవ్రంగా ఫైర్ అవడమే కాక ఇదే చివరి హెచ్చరికంటూ ఒక లేఖ విడుదల చేశారు.
Priyanka Chopra : ప్రియాంక చోప్రా గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమెపై మాజీ ప్రపంచ సుందరి యుక్తా ముఖి షాకింగ్ కామెంట్స్ చేసింది. యుక్తాముఖి 1999లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రియాంక నాకు జూనియర్. ఆమె 2000 సంవత్సరంలో అందాల పోటీల్లో పాల్గొంది. ఆ టై�
రామోజీ ఫిలిం సిటీ తాను చూసిన అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటని హీరోయిన్ కాజల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో, ఆమె మీద తెలుగు వారందరూ ఫైర్ అవుతున్నారు. ఎంతో గొప్ప సినిమాల షూటింగ్లకు వేదికగా ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీద ఇలాంటి ప్రచారం తగదని, ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. Also R
Kailash Vijayvargiya: మధ్యప్రదేశ్ మంత్రివర్గ సభ్యుడు కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఇంద్రలో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్లో భాజపా సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ తనకు “చిన్న దుస్తులు వేసుకునే అమ్మాయిలు నచ్చరు” అంటూ మహిళల దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమ
తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్గా, సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 2, 2025న
Swati Sachdeva: తాజాగా స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా ఓ ప్రదర్శనలో చెప్పిన జోక్ కారణంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన తల్లి నా రూమ్ లో వైబ్రేటర్ కనుగొన్నప్పుడు ఎలా స్పందించిందనే విషయాన్ని హాస్యంగా వివరించడం ఇప్పుడు నెటిజన్లలో కలకలం రేపింది. ఈ వీడియో క్లిప్ శనివారం వ
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై స్పందించారు. తన పేరు ప్రస్తుతం చర్చకు వస్తుండటంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా వీడియోను విడుదల చేసిన ఆయన, గతంలో తాను ఓ గేమింగ్ యాప్ యాడ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. అయితే, ఆ ప్రకటనను చేయడం తప్పుడు నిర్ణయమని తెలు
బాలీవుడ్ అక్షయ్ కుమార్ పాట చలో మహాకల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. అక్షయ్ కుమార్ కు శివుడి పట్ల ఉన్న భక్తిని పాట వీడియోలో చూడవచ్చు. ప్రేక్షకులు ఈ పాటలోని సాహిత్యాన్ని చాలా ఇష్టపడుతున్నారు.
China: చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్కు చెందిన షుంటియన్ కెమికల్ గ్రూప్ అనే కంపెనీ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుని దేశ ఉన్నత అధికారులు నుండి కఠినమైన హెచ్చరికలు అందుకుంది. ఈ కంపెనీ రాబోయే సెప్టెంబర్ నెల లోపల పెళ్లి చేసుకోని ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించగా.. దానితో ఆ విషయం కాస్త తీవ్ర చర్చనీయాంశ�