Shashi Tharoor: శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ అసహనం!
- శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ అసహనం!
- లక్ష్మణ రేఖ దాటారని అభిప్రాయపడ్డ అధిష్టానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత పార్టీలో ఉంటూ.. కాంగ్రెస్‌పై విమర్శలు.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్న ఎంపీ శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటినట్లుగా హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీ వర్గాల అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాకిస్థా్న్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ పరిణామం తర్వాత వరుసగా మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలో శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Rekha Gupta: కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, శశిథరూర్, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ వర్గాలు శశిథరూర్‌పై కీలక వ్యా్ఖ్యలు చేశాయి. శశిథరూర్ ఈసారి లక్ష్మణ రేఖ దాటారని.. పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. జైరాం రమేష్ స్పందిస్తూ.. శశిథరూర్ వ్యాఖ్యలు పార్టీకి ఎలాంటి సంబంధం లేవని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Off The Record: ఏపీ బీజేపీ నేతల్లో ఉన్నట్టుండి నైరాశ్యం..?
తాజావార్తలు
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..