PM Modi: కాంగ్రెస్ ఆవు పేడను కూడా వదల్లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. శనివారం మోదీ బిలాస్‌పూర్ లో నిర్వహించిన మహాసంకల్ప్ ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం భూపేష్ బాఘేట్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంలో అవినీతికి పాల్పడిందని, ఆవుపేడను కూడా వదిలిపెట్టలేదని, రాష్ట్రంలో పేడ సేకరణ పథకం గురించి ఆరోపించారు.
Read Also: Rs.2000 note exchange: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు.. ప్రకటించిన ఆర్బీఐ
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
బీజేపీ హామీ ఇచ్చిన విధంగా మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే మహిళా బిల్లును తీసుకువచ్చామని, 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారని మోడీ అన్నారు. మహిళలంతా మోడీకి మద్దతుగా నిలుస్తారని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కోపంతో ఉన్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు.
మహిళలను కులాల వారీగా విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని, రాబోయే వెయ్యి ఏళ్లపై ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో మహిళలు వారి ఉచ్చులో పడొద్దని మోడీ కోరారు. దళితులు,ఎస్టీలు, బీసీలు ఎదుగుతుండటం చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, మోడీని లక్ష్యంగా చేసుకుని ఓబీసీలను టార్గెట్ చేస్తోందని అన్నారు. చత్తీస్ గఢ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి పక్కా ఇల్లు నిర్మిస్తామని కేబినెట్ తొలి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!