Ashwini Vaishnaw: రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు..
- రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు
- అశ్విని వైష్ణవ్ పై కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం
- రాజీనామా చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కాంగ్రెస్ నేతలు ఏకేస్తున్నాయి. అశ్విని వైష్ణవ్ పై మాటల యుద్ధం చేస్తున్నారు.. అతను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ “తప్పు నిర్వహణ”పై ధ్వజమెత్తిన కాంగ్రెస్.. మంత్రి “రీల్సీ చేయడంలో బిజీగా ఉన్నారు”, ప్రజల భద్రత గురించి చర్చించడానికి సమయం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను ‘కెమెరాతో నడిచే’ స్వీయ ప్రచార వేదికగా మార్చిందని ఆరోపించారు. “గత 10 సంవత్సరాలలో, మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖపై పూర్తి దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపారు. భారతీయ రైల్వేను నేరపూరితంగా వదిలివేసినందుకు మోడీ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామని ఖర్గే తెలిపారు.
Devara : భారీగా ‘దేవర ‘ థ్రియేటికల్ బిజినెస్..
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
బాలాసోర్‌లో 290 మందికి పైగా మరణించిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన జరిగినా..మళ్లీ రైలు ప్రమాదాల నివారణ పట్ల పట్టింపు లేదని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి రైల్వే మంత్రి వైష్ణవ్ రాజీనామా చేయాలని కోరారు. “రైల్ ప్రమాదాల వెనుక తప్పుడు నిర్వహణ, తప్పుడు విధానం, తప్పుడు అడుగులు ఉన్నాయి. ట్రాక్‌లపై భారం పెరుగుతోంది, భద్రతపై దృష్టి సారించడం లేదు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుండి దేశం కోలుకోలేదు. ఇప్పుడు మరో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
Crime News: అమ్మవారి జాతరలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఆగస్ట్ 2021 నుండి రైలు ప్రమాదాలు, భద్రతా సమస్యల కారణంగా 329 మంది ప్రాణాలు కోల్పోయారని జైరాం రమేష్ ‘X’ లో తెలిపారు. మరోవైపు.. అనేక రైలు ప్రమాదాలు జరిగినా రైల్వే మంత్రికి జవాబుదారీతనం లేదని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే విమర్శించారు. “భారతీయ రైల్వేల ఈ దుస్థితి ఆందోళన కలిగిస్తోంది.. మంత్రికి రీల్స్ తయారు చేయడానికి సమయం సరిపోతుందని” అని ఆమె ట్వీట్ చేసింది. ఆర్జేడీ అధినేత, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై దాడికి దిగారు. దేశంలో నిత్యం జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు బాధ్యులెవరు? ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!