సోమవారం పశ్చిమ బెంగాల్ లోని న్యూజల్ పైగురి స్టేషన్ కు సమీపంలో కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో.. 15 మంది మృతి చెందగా, 60 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి జనాలు చూసేందుకు భారీగా వెళ్తున్నారు. అయితే.. వారు అక్కడ సెల్ఫీలు దిగుతూ, రీల్స్ చేస్తున్న క్రమంలో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రాక్ పై చాలా మృతదేహాలు…
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కాంగ్రెస్ నేతలు ఏకేస్తున్నాయి. అశ్విని వైష్ణవ్ పై మాటల యుద్ధం చేస్తున్నారు.. అతను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ "తప్పు నిర్వహణ"పై ధ్వజమెత్తిన కాంగ్రెస్.. మంత్రి "రీల్సీ చేయడంలో బిజీగా ఉన్నారు", ప్రజల భద్రత గురించి చర్చించడానికి సమయం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను 'కెమెరాతో…
Bengal rail accident: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Ashwini Vaishnaw) జూన్ 17, సోమవారం పశ్చిమ బెంగాల్ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు రూ. 2.5 లక్షల పరిహారం ప్రకటించారు ఆయన. వారితోపాటు స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగా…