Pune: ప్రధాని మోడీకి గుడి కట్టిన బీజేపీ కార్యకర్త మనస్తాపం.. బీజేపీకి గుడ్‌బై
- ప్రధాని మోడీకి గుడి కట్టిన బీజేపీ కార్యకర్త మనస్తాపం
- బీజేపీకి గుడ్‌బై చెప్పిన పూణె కార్యకర్త మయూర్ ముండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ భక్తుడు, బీజేపీ వీర విధేయుడు మయూర్ ముండే మనస్తాపం చెందాడు. మోడీపై ఉన్న అభిమానంతో రూ.1.5లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే స్థానిక బీజేపీ నేతల తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు. దీంతో మయూర్ ముండే కమలం పార్టీకి గుడ్‌బై చెప్పాడు.
ఇది కూడా చదవండి: Hibox Scam: పెట్టుబడి పేరుతో రూ. 500కోట్ల మోసం.. యాప్ ప్రమోట్ చేసిన యూట్యూబర్, నటికి సమన్లు
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
2021లో పూణెలోని ఔంధ్‌లో ప్రధాని మోడీకి మయూర్ ముండే ఆలయాన్ని నిర్మించాడు. జైపూర్ నుంచి తీసుకొచ్చిన ఎర్ర రాయి, పాలరాయితో ఈ గుడిని నిర్మించాడు. భద్రతా కోసం టఫ్‌న్డ్ గ్లాస్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఆలయ నిర్మాణానికి రూ. 1.5 లక్షలు ఖర్చైంది. ఈ గుడిని ప్రధాని మోడీకి అంకితం చేశాడు. మోడీపై ఉన్న అభిమానంతో గౌరవ చిహ్నంగా ఆలయాన్ని నిర్మించినట్లు ముండే తెలిపాడు. మోడీని తాను ఆరాధిస్తానని చెప్పాడు. ఇతరులు కూడా ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటారన్నారు. ఈ వార్త బీజేపీ జాతీయ నాయకులు చేరింది. నిర్మాణాన్ని తొలగించమని చెప్పారన్నారు. దీంతో మోడీ ప్రతిమను ఆలయం నుంచి తొలగించారు.
ఇది కూడా చదవండి: Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు..
ఇక తాజాగా స్థానిక నాయకులు.. పార్టీ విధేయులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ముండే వాపోయాడు. దీంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మోడీ, అమిత్ షా, నడ్డాకు లేఖ రాశాడు. ‘‘నేను బీజేపీకి నమ్మకమైన కార్యకర్తగా ఉన్నాను. ఔంధ్ వార్డు చీఫ్ నుంచి శివాజీనగర్ యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ వరకు నేను పార్టీ కోసం అంకితభావంతో పనిచేశాను. అయితే ఇటీవలి కాలంలో బయటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ విధేయులు విస్మరించారు’’ అని ముండే లేఖలో పేర్కొ్న్నాడు.
ఇది కూడా చదవండి: Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పరువు నష్టం దావా?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!